✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Karishma Kapoor : 50ల్లో 30లా కనిపించాలంటే కరిష్మా కపూర్​ని ఫాలో అయిపోండి.. ఫిట్​నెస్, డైట్ సీక్రెట్స్ ఇవే

Geddam Vijaya Madhuri   |  18 Nov 2025 02:34 PM (IST)
1

51 ఏళ్ల వయసులో 30 లా కనిపించడానికి కరిష్మా కపూర్ తన ఫిట్నెస్, డైట్ ప్లాన్​పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

కరిష్మా వర్కవుట్ రొటీన్​లో భాగంగా ఏరియల్ యోగా చేస్తుంది. ఇది యోగాలో ఆధునికమైన పద్ధతి.

3

అంతేకాకుండా జిమ్​లో గంటల కొద్ది సమయం వృధా చేయకుండా.. ఇంట్లోనే మెట్లు ఎక్కి దిగి.. బరువు తగ్గించుకుంటూ, ఫిట్​గా ఉంటారట.

Continues below advertisement
4

వారంలో 5 నుంచి 6 రోజులు తీవ్రమైన వ్యాయామం చేస్తుందట. యోగా చేసిన తరువాత విశ్రాంతి తీసుకోవడానికి కరిష్మా వారానికి ఒకసారి మసాజ్ చేయించుకోవడం ఇష్టపడుతుందట. దీనివల్ల కండరాలు రిలాక్స్ అవుతాయని చెప్తుంది.

5

కరిష్మా కపూర్ ఆహారాన్ని చాలా బ్యాలెన్స్​గా తీసుకుంటుంది. అల్పాహారంలో గుడ్డు, టోస్ట్ తీసుకోవడానికి ఇష్టపడుతుంది. మధ్యాహ్న భోజనంలో పప్పు-అన్నం, రోటీ-కూరగాయలు, పెరుగు తీసుకుంటుంది.

6

కరిష్మాకి సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఆమె ఫిష్ లేదా ఏదైనా సీ ఫుడ్​ని తన డైట్లో తీసుకుంటుందట.

7

అలాగే పండ్లను తప్పనిసరిగా తీసుకుంటుంది. ఆమెకు అరటి, కివి, మామిడి, బెర్రీలు తినడం చాలా ఇష్టం.

NEXT PREV
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Karishma Kapoor : 50ల్లో 30లా కనిపించాలంటే కరిష్మా కపూర్​ని ఫాలో అయిపోండి.. ఫిట్​నెస్, డైట్ సీక్రెట్స్ ఇవే
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.