✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Independence Day 2025 : స్వాతంత్య్ర దినోత్సవం స్పెషల్ ట్రెడీషనల్ డ్రెస్​లు.. ఇన్​స్టాలో పోస్ట్ చేసేందుకు ఈ లుక్స్ బెస్ట్

Geddam Vijaya Madhuri   |  15 Aug 2025 06:40 AM (IST)
1

చీర ఎప్పటికీ ఫ్యాషన్ నుంచి బయటకు వెళ్లదు. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులలోని పట్టు, షిఫాన్ లేదా కాటన్ చీరలను స్వాతంత్య్ర వేడుకల కోసం ఎంచుకోండి. తక్కువ జ్యూవెలరీతో సింపుల్ మేకప్ లుక్​ మిమ్మల్ని హైలెట్​గా కనిపించేలా చేస్తుంది. (Image Source : Pinterest/ meghna_hathi)

2

అనార్కలితో ఏ ఈవెంట్​కు వెళ్లినా.. అది మీకు హుందాతనాన్ని తెస్తుంది. కాబట్టి ఆరెంజ్ కలర్ అనార్కలీ డ్రెస్​ని ఎంచుకోండి. ఎంబ్రాయిడరీ లేదా ఫ్యాబ్రిక్ ప్యానెల్స్ వైట్, గ్రీన్ మిక్స్ ఉండే డిజైన్స్ మరీ మంచిది. దానికి తగ్గ జుంకాలు, గాజులు కూడా మీ లుక్​ని హైలెట్ చేస్తాయి. (Image Source : Pinterest/ shoptara)

3

తెలుపు పలాజోలకు కాంట్రాస్ట్​గా ఆకుపచ్చ కుర్తాను ధరిస్తే చాలా సింపుల్​గా, అట్రాక్టివ్​గా ఉంటారు. ఈ రంగులు భారతీయ జెండాను స్ఫూరించేలా చేస్తాయి. కాబట్టి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఇవి బెస్ట్. సింపుల్ మేకప్ లుక్​తో, మినిమల్ జ్యూవెలరీతో సిద్ధం కావొచ్చు. (Image Source : Pinterest/ arabicattire)

4

తెల్లటి లెహెంగా, కాషాయం రంగు బ్లౌజ్ లేదా క్రాప్ టాప్​తో మీ లుక్​ని సిద్ధం చేసుకోవచ్చు. దానిని మరింత ట్రెడీషనల్​గా మార్చేందుకు హాఫ్​ శారీ రూపంలో ఫినిష్ చేయవచ్చు. ఈ లుక్​కి ట్రెండీ జ్యూవెలరీతో ట్రెడీషనల్ లుక్ తీసుకురావచ్చు. (Image Source : Pinterest/ premnathpk)

5

తెలుపు రంగు చికంకారీ కుర్తాను నారింజ లేదా ఆకుపచ్చ రంగు దుపట్టాతో జత చేస్తే పండుగ వాతావరణం పక్కా ఉంటుంది. చెవి రింగులు కాస్త పెద్దవి పెట్టుకుని.. జుట్టును మెస్సీ బన్​తో స్టైల్ చేస్తే లుక్ చాలా బాగుంటుంది. ఫోటోలకు మంచి లుక్​ వస్తుంది. (Image Source : AleesaEthnicWear)

6

త్రివర్ణ రంగులతో లేదా మట్టి రంగులో ఉండే చేనేత చీర కూడా ఈ స్పెషల్ డేకి మంచి లుక్ ఇస్తుంది. అలాగే స్థానిక కళాకారులకు మీరు మద్ధతునిచ్చిన ఫీల్ ఉంటుంది. ఈ శారీ లుక్​కి చిన్న స్టడ్స్, సింపుల్ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది. (Image Source : Pinterest/ lovesaree0462)

7

సౌకర్యం ముఖ్యం అనుకునేవారు.. చక్కగా వైట్ కుర్తా సెట్ వేసుకుని.. దానిపై త్రివర్ణ ముద్రిత దుపట్టా వేసుకోవచ్చు. ఇది సామూహిక కార్యక్రమాలకు, పాఠశాలలో జరిగే ఈవెంట్స్​కు చాలా అనుకూలంగా ఉంటుంది. (Image Source : Pinterest/ cottonsareedeshbidesh)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Independence Day 2025 : స్వాతంత్య్ర దినోత్సవం స్పెషల్ ట్రెడీషనల్ డ్రెస్​లు.. ఇన్​స్టాలో పోస్ట్ చేసేందుకు ఈ లుక్స్ బెస్ట్
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.