✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Independence Day 2025 : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు బెస్ట్ మేకప్ లుక్స్.. త్రివర్ణ రంగులతో దేశభక్తిని చాటండిలా

Geddam Vijaya Madhuri   |  15 Aug 2025 06:17 AM (IST)
1

చెంపలపై కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులను జెండా రూపంలో వేసుకోవచ్చు. సెలబ్రేషన్స్ అంతటా, ఎక్కువ కాలం ఉండేందుకు.. రంగులు వేసుకున్న తర్వాత సెట్టింగ్ స్ప్రే, పిగ్మెంటెడ్ ఐషాడోలు వేసుకుంటే సరి.

2

మీరు మినిమల్​గా ఉండేందుకు ఇష్టపడేవారు అయితే మీ ముఖానికి ఆరెంజ్ కలర్ మేకప్ లుక్​ని ఎంచుకోండి. అలాగే లిప్​స్టిక్​ కూడా ఆరెంజ్, ఐషాడో, నారింజ రంగు బ్లష్ ఉపయోగించవచ్చు. ఇది మీకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో డిఫరెంట్ లుక్ ఇస్తుంది.

3

ఐలైనర్ సాధారణంగా నలుపురంగు ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే దాని ప్లేస్​లో కనురెప్పల మీద కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులను మీరు వేయవచ్చు. ఈ జెండా లుక్​ని హైలెట్ చేసేలా.. ముఖానికి మేకప్ తక్కువగా ఉండేలా చూసుకోండి.

4

లేదంటే ఓ కనురెప్పపై.. వైట్, గ్రీన్ మిక్స్ ఐషాడో వేసుకుంటే.. మరో కనురెప్పపై ఆరెంజ్, వైట్ మిక్సింగ్ వేసుకోవచ్చు. ఇది ప్రకాశవంతమైన, జెండా లాంటి రూపాన్ని అందించడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మిమ్మల్ని ఈవెంట్​లో హైలెట్ చేస్తుంది.

5

మీ కళ్లపై మెరిసే త్రివర్ణపు గ్లిట్టర్‌తో మేకప్ వేసుకోండి. ఇది రాత్రుళ్లు జరిగే ఈవెంట్స్​కు, పార్టీ సమావేశాలకు బాగా నప్పుతుంది.

6

డిఫరెంట్ లుక్​ కోసం ట్రై చేయాలనుకుంటే.. కళ్లకు కాషాయం రంగు మేకప్ వేసుకుని.. స్మోకి లుక్​ని క్రియేట్ చేయవచ్చు. న్యూడ్ లిప్​స్టిక్, గ్లోయింగ్ ఫేస్​తో ఇది మీకు మంచి లుక్ ఇస్తుంది.

7

పెదవులను ప్రకాశవంతమైన కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో మెరిసేలా లిప్​ మేకప్ వేసుకోవచ్చు. స్వాతంత్ర్య దినోత్సవ సమయంలో ఇది ఫన్, క్రియేటివిటీని ఈ లుక్ తీసుకొస్తుంది.

8

కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన నెయిల్స్ మీరు చేయించుకోవచ్చు. చిన్న నీలి చుక్కలు లేదా అశోక చక్రం నమూనాతో స్టైల్ చేస్తే లుక్ అదిరిపోతుంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Independence Day 2025 : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు బెస్ట్ మేకప్ లుక్స్.. త్రివర్ణ రంగులతో దేశభక్తిని చాటండిలా
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.