✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Happy New Year 2024 : నూతన సంవత్సర శుభాకాంక్షలు.. న్యూ ఇయర్ 2024 విషెష్​ను ఇలా ఫోటోలతో చెప్పేయండి

Geddam Vijaya Madhuri   |  01 Jan 2024 05:39 AM (IST)
1

మీరు ప్రతి సంవత్సరాన్ని ఆనందంతో ఎలా స్వాగతం చెప్తారో.. అంతే ఆనందంతో ఏడాది మొత్తాన్ని గడపాలని.. Happy New Year 2024.

2

న్యూ ఇయర్​లో మీరు మరిన్నో అడ్వెంచర్స్​ చేయాలని.. అవి మీకు రెట్టింపు ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. Happy New Year 2024.

3

2024లో మీరు కోరుకున్న అన్ని విషయాలు నెరవేరాలని.. శ్రేయస్సు, ప్రేమతో కొత్త సంవత్సరం ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. Happy New Year 2024.

4

కొత్త సంవత్సరంలో మీరు చెడు అలవాట్లకి దూరంగా ఉంటూ.. ఆరోగ్యంగా ఉంటూ ఎందరికో స్పూర్తి నింపాలని కోరుకుంటున్నాను. Happy New Year 2024.

5

ప్రతీ ఏడాదిలాగే.. 2024లో కూడా మీరు ఎన్నో కొత్త ప్లేస్​లు, విషయాలు ఎక్స్​ప్లోర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Happy New Year 2024.

6

ఈ కొత్త సంవత్సరంలో మీరు చేపట్టే అన్ని విషయాల్లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. Happy New Year 2024.

7

ఈ సంవత్సరం మీరు పూర్తిగా ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని.. మీకున్న సమస్యలను అధిగమించి హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Happy New Year 2024.

8

గత సంవత్సరం కంటే మీ జీవితం మరింత మెరుగ్గా ఉండాలని.. మీరు ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని విష్ చేస్తున్నాను. Happy New Year 2024.

9

నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈ ఏడాదిలోని ప్రతి నిమిషాన్ని మీరు పూర్తిగా ఆస్వాదించాలని కోరుకుంటూ.. Happy New Year 2024.Happy New Year 2024.

10

2024లో మీరు కోరుకున్న అన్ని విషయాలు నెరవేరాలని.. శ్రేయస్సు, ప్రేమతో కొత్త సంవత్సరం నిండిపోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. Happy New Year 2024.

11

గత జ్ఞాపకాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా.. ఈ కొత్త సంవత్సరంలో మీరు కొత్త ఉత్సాహాన్ని పొందాలని కోరుకుంటున్నాను. Happy New Year 2024.

12

ప్రతీ ఏడాదిలాగే.. మీరు ఈ సంవత్సరం కూడా ఎన్నో కొత్త ప్లేస్​లు, విషయాలు ఎక్స్​ప్లోర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Happy New Year 2024.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Happy New Year 2024 : నూతన సంవత్సర శుభాకాంక్షలు.. న్యూ ఇయర్ 2024 విషెష్​ను ఇలా ఫోటోలతో చెప్పేయండి
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.