✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Fathers Day 2025 Wishes : ఫాదర్స్ డే విషెష్.. ఈ ఫోటోలు పంపి, స్టేటస్ పెట్టి సెలబ్రేట్ చేసేయండిలా

Geddam Vijaya Madhuri Updated at: 15 Jun 2025 11:07 AM (IST)
1

ఫాదర్స్ డే రోజు మీరు మీ నాన్నకి విష్ చేస్తూ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలనుకుంటే ఈ ఫోటోలు మీరు షేర్ చేసేయండి.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

మీ నాన్నకు మెచ్చిన లేదా అవసరమైన వాటిని గిఫ్ట్​గా ఇచ్చేయవచ్చు. వాటితో పాటు బ్యూటీఫుల్ నోట్ రాసి నాన్నపై ఉన్న ప్రేమను వ్యక్తం చేయవచ్చు.

3

మీ నాన్న మీకు హీరోనా? అయితే మీరు నాన్నతో ఉన్న హ్యాపీ మూమెంట్స్ గుర్తు చేసుకుంటూ ఓ నోట్ రాసి ఇవ్వండి.

Continues below advertisement
4

మీ నాన్న పడిన కష్టాలను గుర్తు చేస్తూ.. వాళ్లు సంతోషానికి, ప్రేమకి ఎంత అర్హులో చెప్తూ ఫాదర్స్ డే విషెష్ చేయండి.

5

మీ నాన్నకు నచ్చిన ప్లేస్కి తీసుకెళ్లడం, సినిమాకి తీసుకెళ్లడం చేయొచ్చు. లేదంటే ఈ ఫోటోలను నాన్నకు పంపి విషెష్ చెప్పొచ్చు.

6

హ్యాపీ ఫాదర్స్ డే అంటూ ఓ హగ్ ఇచ్చి కూడా నాన్నకు విష్ చెప్పొచ్చు. నాన్నతో మాట్లాడాలంటే భయంగా ఉన్నా సరే.. వారికో విష్ చెప్పి ఆ భయాన్ని దూరం చేసుకోండి.

NEXT PREV
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Fathers Day 2025 Wishes : ఫాదర్స్ డే విషెష్.. ఈ ఫోటోలు పంపి, స్టేటస్ పెట్టి సెలబ్రేట్ చేసేయండిలా
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.