✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Green Tea Side Effects : గ్రీన్ టీ తాగుతున్నారా? అయితే ఆగండి, అది మీకు పడకపోవచ్చు.. జాగ్రత్త

Geddam Vijaya Madhuri   |  17 Apr 2026 10:03 AM (IST)
Green Tea Side Effects : గ్రీన్ టీ తాగుతున్నారా? అయితే ఆగండి, అది మీకు పడకపోవచ్చు.. జాగ్రత్త

గ్రీన్ టీ సైడ్ ఎఫెక్ట్స్

1

ఐరన్ లోపం ఉన్నవారు గ్రీన్ టీ తాగేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గ్రీన్ టీలో ఉన్న టానిన్స్ శరీరం ఐరన్‌ను సరిగ్గా గ్రహించకుండా చేస్తాయి. దీంతో రక్తహీనత మరింత పెరిగే ప్రమాదం ఉంది. నిపుణుల ప్రకారం రక్తహీనత ఉన్నవారు భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ తాగొద్దు.

2

గర్భిణీలు, పాలిచ్చే తల్లులు గ్రీన్ టీ తాగితే.. దానిలో కెఫీన్ బేబీపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎక్కువగా తీసుకుంటే గర్భ సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కాబ్టటి రోజుకు 1 కప్పు కంటే ఎక్కువ తీసుకోవద్దు.

3

నిద్రలేమి ఉన్నవారు కూడా గ్రీన్ టీకి దూరంగా ఉండాలి. గ్రీన్ టీ లోని కెఫీన్ నిద్రను డిస్టర్బ్ చేస్తుంది. అలాంటివారు సాయంత్రం తర్వాత గ్రీన్ టీ తాగడం మానేయాలి.

4

ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగకూడదు. అలా తాగితే యాసిడ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. కాబట్టి అలాంటివారు భోజనం తర్వాత మాత్రమే గ్రీన్ టీ తీసుకోవాలి.

5

హార్ట్ రేట్, బీపీ సమస్యలు ఉన్నవారు కెఫీన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. హార్ట్ బీట్ వేగంగా మారి.. బీపీపై ప్రభావం పడొచ్చు. డాక్టర్ సలహాతో మాత్రమే తాగాలి.

6

కొన్ని మందులతో గ్రీన్ టీ రియాక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. బీపీ, డిప్రెషన్ వంటి మందులు వాడేవారు వైద్యుల సహాయం తీసుకోవాలి. మందులు తీసుకునే ముందు, తర్వాత కూడా గ్రీన్ టీ తాగకూడదు.

7

అధికంగా గ్రీన్ టీ తీసుకుంటే లివర్‌పై ఒత్తిడి పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబ్టటి పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Green Tea Side Effects : గ్రీన్ టీ తాగుతున్నారా? అయితే ఆగండి, అది మీకు పడకపోవచ్చు.. జాగ్రత్త
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.