✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Foods You Should Never Eat Raw : ఈ ఫుడ్స్ పచ్చిగా తింటున్నారా? అయితే జాగ్రత్త.. బీట్ రూట్, క్యాప్సికమ్​తో పాటు మరెన్నో

Geddam Vijaya Madhuri   |  11 Mar 2025 03:32 PM (IST)
1

పచ్చిగా ఉండే బంగాళాదుంపల్లో సోలనిన్ ఉంటుంది. దీనిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే వికారం, తలనొప్పి, జీర్ణ సమస్యలను కలిగిస్తుందట. (Image Source : Emvato)

2

క్యాప్సికమ్​లో టేప్​వార్మ్​ వంటి పరాన్న జీవులు ఉండొచ్చు. ఇవి జీర్ణ సమస్యలను కలిగించి.. ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. కాబట్టి వీటిని ఉడికించి తీసుకుంటే మంచిది. (Image Source : Emvato)

3

కాలీఫ్లవర్ పచ్చిగా తింటే కొందరికి జీర్ణసమస్యలు వస్తాయి. మరికొందరికి అరగదు కూడా. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు ఇబ్బంది పెడతాయి. (Image Source : Emvato)

4

గుడ్లను కొందరు పచ్చిగా తినేస్తారు. ఇది అస్సలు మంచిది కాదట. ఉడికించని గుడ్లల్లో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలు, ఇన్​ఫెక్షన్లు పెంచుతుంది. కొందరికి జ్వరం కూడా వస్తుంది. (Image Source : Emvato)

5

పాలు పచ్చిగా తాగకపోవడమే మంచిదట. పచ్చిపాలల్లో Listeria వంటి హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. పాశ్చరైజ్ చేయకుండా తీసుకుంటే ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. (Image Source : Emvato)

6

బీట్​రూట్​ని చాలామంది పచ్చిగా తీసుకుంటారు. అయితే ఇది కొందరిలో జీర్ణ సమస్యలు కలిగిస్తుందట. అంతేకుండా దీనిలోని ఫైబర్ కంటెంట్ కడుపు నొప్పికి దారి తీస్తుంది. (Image Source : Emvato)

7

పాలకూరలో ఆక్సలేట్స్ ఉంటాయి. ఇవి కాల్షియం అబ్జార్వ్ చేసుకుని కిడ్నీల్లో రాళ్లను ఏర్పడేలా చేస్తాయి. అలాగే జీర్ణ సమస్యలను పెంచుతాయి. (Image Source : Emvato)

8

ఇవి కేవలం అవగాహన కోసమే. మీ శరీరతత్వం బట్టి కొన్ని మారుతూ ఉంటాయి. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది. (Image Source : Emvato)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Foods You Should Never Eat Raw : ఈ ఫుడ్స్ పచ్చిగా తింటున్నారా? అయితే జాగ్రత్త.. బీట్ రూట్, క్యాప్సికమ్​తో పాటు మరెన్నో
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.