Bollywood Beauties Diwali Looks : బాలీవుడ్ హీరోయిన్స్ దీపావళి లుక్స్ 2025.. రష్మిక నుంచి కృతివరకు
మౌనీ రాయ్ తన కుటుంబంతో కలిసి ఇంట్లో లక్ష్మీ పూజ చేసింది. దానికి సంబంధించిన ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపసుపు, గులాబీ రంగు చీరలో మౌనీ అందంగా ముస్తాబై కనిపించింది. డిజైనర్ బ్లౌజ్లో స్టైలిష్‌గా ముస్తాబై.. ఫోటోలకు బ్యూటీఫుల్ ఫోజులు ఇచ్చింది.
మౌనీ షేర్ చేసిన ఫోటోల్లో దిశా పటాని కూడా ఉంది. వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. అయితే ఎప్పుడూ హాట్ లుక్స్‌లో కనిపించే.. దిశా వైట్ చికంకారి కుర్తా ధరించి చాలా అందంగా కనిపించింది.
కృతి సనన్ దీపావళి సందర్భంగా రెడ్ డ్రెస్‌లో అందంగా ముస్తాబైంది. ఎరుపు రంగు స్లీవ్ లెస్ షరారా ధరించి.. స్టైలిష్‌గా ముస్తాబైంది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, లూజ్ హెయిర్‌తో మోడ్రన్‌గా కనిపించింది.
దీపావళి స్పెషల్ లుక్‌లో రష్మిక మందన్నా చాలా రాయల్‌గా కనిపించింది. తెలుపు రంగు ప్లాజో డ్రెస్‌లో భారీ ఆకుపచ్చని పొడవైన దుపట్టాతో పెయిర్ చేసింది.
రష్మిక ఈ డ్రెస్‌కు తగ్గట్లు హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. అందంగా బొట్టు పెట్టుుకని.. స్మోకీ ఐ మేకప్లుక్లోచాలా అందంగా కనిపించింది.
రకుల్ ప్రీత్ సింగ్ కూడా దీపావళికి హాల్టర్ నెక్ బ్లౌజ్, మ్యాచింగ్ లెహంగా వేసుకుని ఫోటోలకు స్టైలిష్ ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది ఈ అతిలోక సుందరి.
మానుషి చిల్లర్ దీపావళి సందర్భంగా చీర కట్టుకుంది. లేత గులాబీ రంగు చీరను స్లీవ్ లెస్ బ్లౌజ్‌తో పెయిర్ చేసింది. జుట్టు ముడి వేసుకుని.. సింపుల్‌గా, అందంగా కనిపించింది ఈ మాజీ సుందరి.