✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Beer and Belly Fat : బీర్ తాగితే పొట్ట ఎందుకు వస్తుంది? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

Geddam Vijaya Madhuri   |  07 May 2026 09:41 PM (IST)
Beer and Belly Fat : బీర్ తాగితే పొట్ట ఎందుకు వస్తుంది? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

బీర్ తాగుతున్నా పొట్ట పెరగకూడదంటే ఇలా చేయండి

1

రాత్రి ఆలస్యంగా బీర్ తాగొద్దు. రాత్రి తాగి వెంటనే పడుకుంటే క్యాలరీలు ఫ్యాట్‌గా నిల్వ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Continues below advertisement
2

అధికంగా తాగడం మానేయాలి. రోజూ లేదా ఎక్కువ మోతాదులో బీర్ తాగితే బెల్లీ ఫ్యాట్ వేగంగా పెరగవచ్చు.

Continues below advertisement
3

బీర్‌తో జంక్ ఫుడ్ తినకండి. ఫ్రైడ్ ఫుడ్స్, చిప్స్, పిజ్జా వంటి వాటితో కలిసి తాగితే క్యాలరీలు రెట్టింపు అవుతాయి.

4

వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. వాకింగ్, కార్డియో, అబ్స్ వ్యాయామాలు చేస్తే బీర్ వల్ల వచ్చే కొవ్వును కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు.

5

లో-క్యాలరీ బీర్ ఎంచుకోవచ్చు. అవకాశముంటే తక్కువ క్యాలరీలు ఉన్న బీర్ తీసుకోవడం మంచిది.

6

తాగిన తర్వాత ఎక్కువ నీళ్లు తాగాలి. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్ తగ్గి శరీరంలో టాక్సిన్స్ బయటకు వెళ్లడానికి సహాయపడుతుంది.

7

వారానికి పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. రోజూ కాకుండా అప్పుడప్పుడు మాత్రమే తాగితే పొట్ట పెరిగే ప్రమాదం తక్కువగా ఉంటుంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Beer and Belly Fat : బీర్ తాగితే పొట్ట ఎందుకు వస్తుంది? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.