✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Drinking Water Before Bed : పడుకునే ముందు నీళ్లు తాగితే హార్ట్ ఎటాక్ రాకుండా ఉంటుందా? అసలు నిజమేంటి?

Geddam Vijaya Madhuri   |  06 Oct 2026 10:41 PM (IST)
Drinking Water Before Bed : పడుకునే ముందు నీళ్లు తాగితే హార్ట్ ఎటాక్ రాకుండా ఉంటుందా? అసలు నిజమేంటి?

నిద్రపోయే ముందు నీళ్లు తాగితే హార్ట్ ఎటాక్ రాాకుండా ఉంటుంది

1

శరీరంలో నీటి సమతుల్యత సరిగ్గా ఉండటం రక్త ప్రసరణ, శరీర ఉష్ణోగ్రత వంటి అనేక ప్రక్రియలకు అవసరం. అయితే నీళ్లు తాగడం ఒక్కటే హార్ట్ ఎటాక్‌ను నివారించే మార్గం కాదని అంటున్నారు నిపుణులు.

Continues below advertisement
2

పడుకునే ముందు ఒక గ్లాసు నీరు తాగితే రాత్రి గుండెపోటు రాదు అనే వాదనకు బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. కాబట్టి దీనిని హార్ట్ ఎటాక్ ప్రివెన్షన్ టిప్‌గా చూడకూడదట.

Continues below advertisement
3

పడుకునే ముందు దాహంగా ఉంటే నీళ్లు తాగడం మంచిదే. కానీ దాహం లేకపోయినా ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగాల్సిన అవసరం లేదు.

4

అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, డయాబెటిస్, పొగతాగడం, అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం వంటి అంశాలు గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. వీటిని నియంత్రించడం చాలా ముఖ్యం.

5

ఒక్కసారిగా రాత్రి ఎక్కువ నీరు తాగడం కంటే రోజంతా శరీరానికి అవసరమైనంత నీటిని తీసుకోవడం మంచిది. నీటి అవసరం వయసు, వాతావరణం, శారీరక శ్రమ, ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

6

ఛాతిలో ఒత్తిడి లేదా నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చల్లటి చెమటలు, వికారం, వంటి లక్షణాలు ఉంటే నీళ్లు తాగి ఇంట్లోనే ఉండకూడదు. ఇవి హార్ట్ ఎటాక్ సంకేతాలు కావచ్చు. వెంటనే అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి.

7

image 7

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Drinking Water Before Bed : పడుకునే ముందు నీళ్లు తాగితే హార్ట్ ఎటాక్ రాకుండా ఉంటుందా? అసలు నిజమేంటి?
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.