✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Premature Aging : ముడతలు, వృద్ధాప్యాన్ని వేగంగా పెంచే ఫుడ్స్ ఇవే.. ఎక్కువగా తింటే తెలియకుండా ముసలి అయిపోతారట

Geddam Vijaya Madhuri   |  03 Jul 2026 03:07 PM (IST)
Premature Aging : ముడతలు, వృద్ధాప్యాన్ని వేగంగా పెంచే ఫుడ్స్ ఇవే.. ఎక్కువగా తింటే తెలియకుండా ముసలి అయిపోతారట

వృద్ధాప్యాన్ని పెంచేసే ఫుడ్స్ ఇవే

1

కేకులు, పేస్ట్రీలు, స్వీట్స్, కూల్‌డ్రింక్స్, క్యాండీలు వంటి వాటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల కొల్లాజెన్, ఎలాస్టిన్ దెబ్బతిని చర్మంపై ముడతలు త్వరగా వచ్చే అవకాశం ఉంది.

Continues below advertisement
2

సాసేజ్‌లు వంటి ప్రాసెస్డ్ మాంసాహారాల్లో సోడియం, ప్రిజర్వేటివ్‌లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచి గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు.

Continues below advertisement
3

ఫ్రెంచ్ ఫ్రైస్, పకోడీలు, చిప్స్ వంటి డీప్ ఫ్రై చేసిన ఆహారాల్లో అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. వీటిని తరచూ తినడం వల్ల ఫ్రీ రాడికల్స్ పెరిగి కణాల వృద్ధాప్యం వేగవంతమయ్యే అవకాశం ఉంది.

4

సోడాలు, ఎనర్జీ డ్రింక్స్, తీపి పండ్ల రసాలు వంటి పానీయాల్లో అధిక చక్కెర ఉంటుంది. ఇవి బరువు పెరగడం, ఇన్సులిన్ నిరోధకత, చర్మ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.

5

వైట్ బ్రెడ్, కుకీలు, బిస్కెట్లు, పిజ్జా బేస్ వంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతాయి. దీర్ఘకాలంలో ఇవి వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేసే అవకాశం ఉంది.

6

ప్యాకెట్ స్నాక్స్, ఇన్‌స్టంట్ నూడుల్స్, ఊరగాయలు వంటి వాటిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. అధిక సోడియం వల్ల శరీరంలో నీరు నిల్వ ఉండటం, రక్తపోటు పెరగడం, చర్మం నిర్జీవంగా కనిపించడం వంటి సమస్యలు రావచ్చు.

7

తరచూ లేదా అధికంగా మద్యం సేవించడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి చర్మం పొడిబారడం, కాలేయంపై ఒత్తిడి పెరగడం, వృద్ధాప్య లక్షణాలు త్వరగా కనిపించే అవకాశం ఉంది.

8

ఈ ఫుడ్స్ అప్పుడప్పుడు, పరిమిత మోతాదులో తీసుకుంటే పెద్ద సమస్య కాదు. అయితే వీటిని తరచూ.. అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉంటుంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Premature Aging : ముడతలు, వృద్ధాప్యాన్ని వేగంగా పెంచే ఫుడ్స్ ఇవే.. ఎక్కువగా తింటే తెలియకుండా ముసలి అయిపోతారట
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.