✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Gold Cleaning Tips : బంగారు ఆభరణాల మెరుపు తగ్గిందా? ఇంట్లోనే టూత్‌పేస్ట్, బేకింగ్ సోడాతో గోల్డ్ ఇలా శుభ్రం చేయండి

Geddam Vijaya Madhuri   |  30 Jun 2026 12:05 PM (IST)
Gold Cleaning Tips : బంగారు ఆభరణాల మెరుపు తగ్గిందా? ఇంట్లోనే టూత్‌పేస్ట్, బేకింగ్ సోడాతో గోల్డ్ ఇలా శుభ్రం చేయండి

ఇంట్లోనే బంగారు ఆభరణాలను కొత్తవాటిలా మెరిపించండి

1

కొద్దిగా సాధారణ టూత్‌పేస్ట్‌ను మెత్తని క్లాత్ తీసుకుని బంగారు ఆభరణాలపై సున్నితంగా రుద్దండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి.. మృదువైన గుడ్డతో తుడిస్తే మెరుపు తిరిగి రావచ్చు. అయితే ఎక్కువ ఒత్తిడితో రుద్దకండి.

Continues below advertisement
2

రెండు టీస్పూన్ల బేకింగ్ సోడాలో కొద్దిగా గోరువెచ్చని నీరు కలిపి పేస్ట్ తయారు చేయండి. దీన్ని మెత్తని టూత్‌బ్రష్‌తో ఆభరణాలకు అప్లై చేసి 4–5 నిమిషాల తర్వాత కడిగేయండి. గట్టిగా రుద్దకుండా జాగ్రత్తపడాలి.

Continues below advertisement
3

రెండు కప్పుల గోరువెచ్చని నీటిలో రెండు టీస్పూన్ల లిక్విడ్ డిష్ సోప్ కలిపి, గొలుసును 5 నిమిషాలు నానబెట్టండి. తర్వాత మెత్తని బ్రష్‌తో శుభ్రం చేసి నీటితో కడిగి ఆరబెట్టండి.

4

మొక్కజొన్న పిండి, కొద్దిగా వెనిగర్ కలిపి పేస్ట్ తయారు చేసి ఆభరణాలకు అప్లై చేయండి. 5 నిమిషాల తర్వాత కడిగేస్తే పేరుకుపోయిన మురికి తొలగడంలో సహాయపడుతుంది.

5

విలువైన రాళ్లు ఉన్న ఉంగరాలను గట్టిగా బ్రష్ చేయకండి. చెవిపోగులను వీలైతే విడదీసి ఒక్కో భాగాన్ని సున్నితంగా శుభ్రం చేయడం మంచిది.

6

బ్లీచ్, బలమైన యాసిడ్లు లేదా ఇతర ఘాటైన క్లీనింగ్ కెమికల్స్‌ను బంగారు ఆభరణాలపై ఉపయోగించకండి. ఇవి ఆభరణాల మెరుపును దెబ్బతీసే అవకాశం ఉంది.

7

ఆభరణాల్లో విలువైన రాళ్లు ఉన్నా లేదా చాలా మురికిగా ఉన్నా ఇంట్లో శుభ్రం చేయడానికి ప్రయత్నించకుండా అనుభవం ఉన్న జ్యువెలర్‌తో క్లీనింగ్ చేయించడం సురక్షితం.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Gold Cleaning Tips : బంగారు ఆభరణాల మెరుపు తగ్గిందా? ఇంట్లోనే టూత్‌పేస్ట్, బేకింగ్ సోడాతో గోల్డ్ ఇలా శుభ్రం చేయండి
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.