✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Belly Fat Reducing Tips : పొట్ట ఎక్కువగా ఉంటే వచ్చే సమస్యలివే.. ఉదయాన్నే ఇవి ఫాలో అయితే తగ్గించుకోవచ్చు

Geddam Vijaya Madhuri   |  02 May 2025 10:44 PM (IST)
1

పొట్ట అనేది చాలామందికి ప్రధాన సమస్యగా మారింది. దీనివల్ల లుక్​ పోవడమే కాదు.. ఆరోగ్య సమస్యలు కూడా ఎన్నో వస్తాయి. దీనిని తగ్గించుకోవాలనుకుంటే కచ్చితంగా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

2

పొట్ట ఎక్కువగా ఉండడం వల్ల దీర్ఘకాలిక సమస్యలైన ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి.

3

కాబట్టి దానిని మీరు తగ్గించుకోవాలనుకుంటే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవాలి. ముఖ్యంగా ఉదయాన్నే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ఇవి పొట్టను కరిగించడంలో హెల్ప్ చేస్తాయి.

4

ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. ఇది జీర్ణ సమస్యలను దూరం చేసి.. కడుపులోని టాక్సిన్లను బయటకి పంపడంలో హెల్ప్ చేస్తుంది. దానితో పాటు మార్నింగ్ వాకింగ్​ లేదా జాగింగ్ చేయాలి.

5

యోగాను మీ రొటీన్​లో భాగం చేయండి. ఆసనాల్లో భాగంగా చేసే స్ట్రెచ్​లు పొట్టపై ఒత్తిడిని పెంచి.. బరువు తగ్గడంతో పాటు పొట్టను కరిగించడంలో హెల్ప్ చేస్తాయి.

6

బ్రేక్​ఫాస్ట్​లో ప్రోటీన్​ ఫుడ్​ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. అలాగే నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. ఫైబర్ ఫుడ్స్ కూడా మంచివి.

7

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Belly Fat Reducing Tips : పొట్ట ఎక్కువగా ఉంటే వచ్చే సమస్యలివే.. ఉదయాన్నే ఇవి ఫాలో అయితే తగ్గించుకోవచ్చు
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.