✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Gut Health : ఆ తప్పులు చేస్తే గట్ హెల్త్ బిస్కెట్టే.. పేగు ఆరోగ్యాన్ని పాడు చేసే అలవాట్లు ఇవే

Geddam Vijaya Madhuri   |  15 Jul 2025 02:34 PM (IST)
1

ఆహారాన్ని సరిగ్గా నమలకుండా ఫాస్ట్​గా తింటే.. కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుంది. అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలకు దారి తీస్తుంది. పేగు ఆరోగ్యంగా ఉండాలంటే నెమ్మదిగా.. బాగా నమిలి తినాలి.

2

ఫైబర్ పేగులలోని హెల్తీ బ్యాక్టీరియాకు ఆహారంగా పనిచేస్తుంది. కాబట్టి మీ డైట్​లో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవాలి. లేదంటే ఇది పేగు మైక్రోబయోమ్‌ను బలహీనపరుస్తుంది.

3

ప్రాసెస్ చేసిన, జంక్ ఫుడ్​లో ప్రిజర్వేటివ్స్, ట్రాన్స్ ఫ్యాట్, చక్కెర ఉంటాయి. ఇవి పేగులలో చెడు బ్యాక్టీరియాను పెంచుతుంది. ఇది పేగు ఆరోగ్యానికి ఆటంకం కలిగిస్తుంది. కడుపులో మంటను పెంచుతుంది.

4

అవసరానికి మించి యాంటీబయాటిక్ తీసుకోవడం వల్ల అవి పేగు ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతాయి. ఎందుకంటే ఇవి చెడు బ్యాక్టీరియాతో పాటు మంచి బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తాయి. దీనివల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది.

5

నిద్రకు, పేగు ఆరోగ్యానికి నేరుగా సంబంధం ఉంటుంది. తక్కువ నిద్ర వల్ల పేగు బాక్టీరియా సమతుల్యత దెబ్బతింటుంది. దీని వలన జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది.

6

ఒత్తిడి కేవలం మానసికంగానే కాదు.. శారీరకంగా కూడా నష్టం కలిగిస్తుంది. ఎక్కువ కాలం ఒత్తిడితో ఇబ్బంది పడితే.. అది గట్ హెల్త్​పై ప్రభావం చూపిస్తుంది. కడుపు నొప్పి, గ్యాస్ లేదా మలబద్ధకం వంటి సమస్యలు పెరుగుతాయి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Gut Health : ఆ తప్పులు చేస్తే గట్ హెల్త్ బిస్కెట్టే.. పేగు ఆరోగ్యాన్ని పాడు చేసే అలవాట్లు ఇవే
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.