✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Ameesha Patel : 50 ఏళ్లల్లో కూడా అమీషా పటేల్ అందం చూశారా? పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఫిట్​నెస్ రొటీన్ ఇదే

Geddam Vijaya Madhuri   |  04 Nov 2025 07:30 AM (IST)
1

50 ఏళ్ల అమీషా పటేల్.. ఇప్పటికీ చాలా అందంగా కనిపిస్తుంది. అంతేనా మరింత ఫిట్​గా మారింది. మరి ఆమె ఫాలో అయ్యే ఫిట్​నెస్ రొటీన్ ఏంటో.. దానిని ఫాలో అవ్వడం వల్ల వచ్చే మార్పులు ఏంటో చూసేద్దాం.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

అమీషా ఫిట్​గా ఉండేందుకు ఇష్టమైన ఆహారం, డ్రింక్స్​కి దూరంగా ఉండదట. కేవలం జిమ్ చేస్తూ తనకి నచ్చినట్లు ఉంటుందట.

3

రోజూ జిమ్​కి వెళ్తుందట ఈ భామ. అస్సలు మిస్ అవ్వదట. షూటింగ్​కి వెళ్లినా జిమ్ టైమ్ మార్చుకుంటుందంట కానీ జిమ్ మానదట.

Continues below advertisement
4

షెడ్యూల్ చాలా బిజీగా ఉన్నప్పుడు.. షూటింగ్ ప్రారంభానికి ముందు జిమ్​కి వెళుతుందట. లేదంటే షూటింగ్ తర్వాత ప్లాన్ చేసుకుంటుందట.

5

నటి వారానికి కనీసం నాలుగు రోజులు అయినా జిమ్​కి వెళ్లి వ్యాయామం చేసేలా ప్లాన్ చేస్తుందట. వారానికి రెండు రోజులు అప్పర్ బాడీ, లోయర్ బాడీ వ్యాయమాలు చేస్తుందట.

6

ఆహారం విషయంలో ఎలాంటి ఆంక్షలు పెట్టుకోనని.. అన్ని రకాల ఆహారాలను తీసుకుంటానని చెబుతోంది. ఆమె ఆహారంలో ప్రోటీన్లు, మల్టీవిటమిన్లు తప్పనిసరిగా ఉంటాయట.

7

అమీషా భోజనంలో చేపలు, చికెన్, గుడ్లు, పప్పులు, ధాన్యాలు, ఆకుకూరలు ఉండేలా ప్లాన్ చేసుకుంటుందట. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి చాలా నీరు తాగుతుందట.

NEXT PREV
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Ameesha Patel : 50 ఏళ్లల్లో కూడా అమీషా పటేల్ అందం చూశారా? పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఫిట్​నెస్ రొటీన్ ఇదే
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.