✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Aloe Vera Benefits : కలబందను పరగడుపునే తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే.. ఆ సమస్యలు దూరం

Geddam Vijaya Madhuri   |  24 Jun 2025 06:00 AM (IST)
Aloe Vera Benefits : కలబందను పరగడుపునే తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే.. ఆ సమస్యలు దూరం

కలబందను పరగడుపున తింటే కలిగే లాభాలివే (Image Source : Envato)

1

అలోవెరా దాదాపు అందరి ఇళ్లల్లో ఉంటుంది. దీనిని చాలామంది జుట్టుకోసం, స్కిన్ హెల్త్ కోసం ఉపయోగిస్తుంటారు. అయితే దీనిని బ్యూటీ కోసమే కాదు ఆరోగ్యం కోసం కూడా ఉపయోగించుకోవచ్చు.

2

కలబందను నేరుగా తింటే ఆరోగ్యానికి చాలామంచిదట. ముఖ్యంగా కలబంద గుజ్జును పరగడుపునే తింటే ఆరోగ్యానికి కలిగే లాభాలేంటో చూసేద్దాం.

3

కలబందలోని విటమిన్లు ఎ,సి,ఈ,బి12 ఉంటాయి. మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. సీజనల్ వ్యాధులు రాకుండా హెల్ప్ చేస్తుంది.

4

కలబందలో శరీరాన్ని చల్లబరిచే లక్షణాలు ఉంటాయి. ఇవి వేడిని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. హీట్​కి సంబంధించిన సమస్యలు రాకుండా చూస్తుంది. డీహైడ్రేషన్​ని దూరం చేస్తుంది.

5

జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. ఎసిడిటీని తగ్గిస్తుంది. మలబద్ధకం దూరమవుతుంది. కలబందలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి హైడ్రేషన్​ని అందిస్తుంది.

6

పరగడుపునే తినడం వల్ల శరీరంలోని టాక్సిన్లను డీటాక్స్ రూపంలో ఫ్లష్ అవుతాయి. స్కిన్ డ్యామేజ్ కాకుండా హెల్ప్ చేస్తాయి. మెరిసే, గ్లోయింగ్ స్కిన్ మీ సొంతమవుతుంది.

7

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Aloe Vera Benefits : కలబందను పరగడుపునే తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే.. ఆ సమస్యలు దూరం
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.