Mamta Mohandas Photos: వామ్మో మమతా సెకెండ్ ఇన్నింగ్స్ లో ఈ రేంజ్ హాటా!
ABP Desam | 24 Jun 2022 04:28 PM (IST)
1
మలయాళ కుట్టీ మమతా మోహన్ దాస్ హీరోయిన్ గా, సింగర్ గా మంచి మార్కులు సంపాదిచుకుంది. తెలుగులో యమదొంగ, కేడీ, చింతకాయలరవి సహా అరడజను సినిమల్లో నటించింది.
2
ఆ మధ్య క్యాన్సర్ బారిన పడడంతో నటనకు తాత్కాలికంగా బ్రేక్ తీసుకున్న మమతా కోలుకున్న తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. మలయాళంలో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతోంది.
3
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మమతామోహన్ దాస్ ఎప్పటికప్పుడు యోగా వీడియోస్ , లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తుంటుంది. తాజాగా బీచ్ లో దిగిన ఫొటోస్ షేర్ చేసింది.
4
మమతా మోహన్ దాస్ (Image Credit: Mamta Mohandas / Instagram)
5
మమతా మోహన్ దాస్ (Image Credit: Mamta Mohandas / Instagram)
6
మమతా మోహన్ దాస్ (Image Credit: Mamta Mohandas / Instagram)
7
మమతా మోహన్ దాస్ (Image Credit: Mamta Mohandas / Instagram)