Vithika Sheru: ట్రెండీ లుక్ లో వితికా శేరు .. రూట్ మార్చిన బిగ్‌బాస్ భామకు అవకాశాలొచ్చేనా!

వితిక (Image Credit: Vithika Sheru / Instagram)
వితికా శేరు అనగానే మీకు గుర్తుకురాకపోవచ్చు.. బిగ్ బాస్ బ్యూటీ , వరుణ్ సందేశ్ వైఫ్ అనగానే ఠక్కున గుర్తొస్తుంది. ఎందుకంటే అంతముందు కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ బిగ్ బాస్ లో ఎంట్రీ తర్వాతే వితికకు ఫాలోయింగ్ పెరిగింది
టాలీవుడ్ లో కొన్ని మూవీస్ లో నటించిన వితికా శేరు..వరుణ్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత పెద్దగా ఆఫర్లు లేకపోయినా బిగ్ బాస్ రియాల్టీ షో తో పాపులర్ అయింది..
సొంతంగా యూట్యూబ్ చానెల్ నిర్వహిస్తూ..సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది వితిక. అప్పుడప్పుడు టీవీ షోస్ లో సందడి చేస్తుంటుంది.
ఈ మధ్య ఎక్కువగా వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తోన్న వైఫ్ ఆఫ్ వరుణ్ సందేశ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి...
వితిక (Image Credit: Vithika Sheru / Instagram)
వితిక (Image Credit: Vithika Sheru / Instagram)