Vishnu Priya Latest Photos: ఈఫిల్ టవర్ ముందు విష్ణు ప్రియ అందాల విందు
విష్ణు ప్రియ 2023లో భారీ సక్సెస్ వచ్చింది. జేడీ చక్రవర్తి 'దయ' వెబ్ సిరీస్ లో ఆమె జర్నలిస్ట్ రోల్ చేశారు. అందులో ఆమె నటనకు మంచి పేరు వచ్చింది. వెబ్ సిరీస్ కూడా హిట్ కావడం ఆమెకు ప్లస్ అయ్యింది. యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్, ఆ తర్వాత టీవీ షోస్ యాంకరింగ్ నుంచి కెరీర్ స్టార్ట్ చేసిన విష్ణు ప్రియకు 'దయ' టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ జోష్ లో 2024 స్టార్ట్ చేశారు విష్ణు ప్రియ. ఆవిడ పారిస్ వెళ్లారు. అక్కడ ఈఫిల్ టవర్ ముందు ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image Courtesy : vishnupriyabhimeneni / Instagram)
ముంబై హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో విష్ణు ప్రియ ఫోటోలకు ఫోజులు ఇచ్చారని వీటిని చూసిన కొందరు కామెంట్ చేస్తున్నారు. (Image Courtesy : vishnupriyabhimeneni / Instagram)
గ్లామరస్ యాంకర్లలో విష్ణు ప్రియ ఒకరు అని పేరు తెచ్చుకున్నారు. పారిస్ ఫోటోల్లో కూడా గ్లామర్ గా కనిపించారు. (Image Courtesy : vishnupriyabhimeneni / Instagram)
పారిస్ లో విష్ణు ప్రియ భీమనేని ఫోటోలు (Image Courtesy : vishnupriyabhimeneni / Instagram)
విష్ణుప్రియ భీమనేని ఫోటోలు (Image Courtesy : vishnupriyabhimeneni / Instagram)
విష్ణుప్రియ భీమనేని ఫోటోలు (Image Courtesy : vishnupriyabhimeneni / Instagram)
విష్ణుప్రియ భీమనేని ఫోటోలు (Image Courtesy : vishnupriyabhimeneni / Instagram)
విష్ణు ప్రియ భీమనేని (Image Courtesy : vishnupriyabhimeneni / Instagram)