విజయవాడ ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ పిక్స్
‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ సీజన్ 2 ప్రీరిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొన్నారు. Photo@ahavideoin/twitter
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదసరా సందర్భంగా బెజవాడ దుర్గమ్మ సాక్షిగా ఈ వేడుక నిర్వహించారు. భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. Photo@ahavideoin/twitter
ఒక ఓటీటీ షోకి ఇలా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించడం ఇదే తొలిసారి.Photo@ahavideoin/twitter
ఈ షోపై ఇప్పటికే మరిన్ని అంచనాలు పెరిగాయి. Photo@ahavideoin/twitter
రెండో సీజన్‌లో ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్‌గా టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఉండబోతున్నారు. Photo@ahavideoin/twitter
ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూట్ కంప్లీట్ అయ్యింది.Photo@ahavideoin/twitter
చంద్రబాబుతో జరగబోయే షోలో బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడుగుతారనే చర్చ జోరుగా జరుగుతోంది. Photo@ahavideoin/twitter