✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Vijay Devarakonda: నీహారికతో విజయ్ దేవరకొండ ఫన్ - క్యూట్ ఫొటోలు 

Vijay Devarakonda: నీహారికతో విజయ్ దేవరకొండ ఫన్ - క్యూట్ ఫొటోలు 

ABP Desam Updated at: 24 Aug 2022 06:46 PM (IST)
1

టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'లైగ‌ర్'.. ఈనెల 25న జనాల ముందుకు రాబోతుంది.(Photo Courtesy: Niharika_nm Instagram) 

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

రేపటితో ఈ సినిమా ఎలా ఉందో తేలిపోనుంది. అయితే దాదాపు నెల రోజుల‌ నుంచి లైగర్ మూవీ ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి.(Photo Courtesy: Niharika_nm Instagram)

3

ఇప్పటికే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినిమా యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంది. (Photo Courtesy: Niharika_nm Instagram)

Continues below advertisement
4

ప్రమోషన్ లో భాగంగా ఫైనల్ టచ్ ఇచ్చింది  లైగ‌ర్ బృందం. (Photo Courtesy: Niharika_nm Instagram)

5

సోష‌ల్ మీడియా సెన్సేషనల్ స్టార్ ఎన్‌.ఎమ్‌.నిహారికతో అదిరిపోయే ప్రమోషన్ వీడియో రూపొందించింది. (Photo Courtesy: Niharika_nm Instagram)

6

లైగ‌ర్ దుమ్మురేపేలా ఫైట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో విడుదల అయిన ఈ ఫైటింగ్ సీన్ ఫుల్ ట్రెండ్ అవుతోంది. (Photo Courtesy: Niharika_nm Instagram)

7

కామెడీ వీడియోలు చేస్తూ నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తుతోంది నిహారిక. ఈమె చేసే వీడియోలను సెలబ్రిటీలు సైతం ఫ్యాన్స్ అయిపోయారు. (Photo Courtesy: Niharika_nm Instagram)

8

ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ కేజీఎఫ్, సర్కారు వారి పాట, రన్ వే 34, జెర్సీ(హిందీ), మేజర్ సహా పలు సినిమాల హీరోలతో కలిసి ప్రమోషనల్ వీడియోలు చేసింది. (Photo Courtesy: Niharika_nm Instagram)

9

తాజాగా ఈ అమ్మడు లైగర్ తో ఫైట్ కు దిగింది. (Photo Courtesy: Niharika_nm Instagram)

10

దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Niharika_nm Instagram)

NEXT PREV
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.