✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Vijay Devarakonda Latest Look: ముంబై ఎయిర్‌పోర్టులో విజయ్‌ సందడి - 'ఫ్యామిలీ స్టార్‌' డ్రెస్‌ ఏంటీ ఇలా ఉంది!

Sneha Latha   |  20 Mar 2024 04:12 PM (IST)
1

Vijay Devarakonda at Mumbai Airport: విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్‌ మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను ఓటీటీ రైట్స్‌ను అమెజాన్‌ ప్రైం దక్కించుకున్న సంగతి తెలిసిందే.

2

ఈ సినిమాతో నెక్ట్స్‌ రాబోయే భారీ చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లను అమెజాన్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో వాటి ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న ముంబైలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది అమెజాన్‌ సంస్థ.

3

ఈ సందర్భంగా ఆయన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లకు సంబంధించిన దర్శక-నిర్మాతలు, నటీనటులు పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

4

తన ఫ్యామిలీ స్టార్‌ మూవీ కోసం విజయ్‌ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. అమెజాన్‌ ఈవెంట్‌లో వైట్‌ సూట్‌లో ఆకట్టుకున్నాడు విజయ్‌.

5

ఇక ఈవెంట్‌కు కోసం ముంబై వెళ్లిన విజయ్‌ తాజాగా హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యాడు. ఈ సందర్భంగా ముంబై ఎయిర్‌పోర్టులో ఈ రౌడీ హీరో స్టైలిష్‌ లుక్‌లో మెరిశాడు.

6

లూజ్‌ ప్యాంట్‌, గ్రీన్‌ అండ్‌ వైట్‌ టీ షర్టులో తన స్టైల్‌ మార్క్‌ చూపించాడు ఈ 'ఫ్యామిలీ స్టార్‌'. ప్రస్తుతం విజయ్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

7

కాగా విజయ్‌ ఫ్యామిలీ స్టార్‌ మూవీపై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. 'గీతా గోవిందం' లాంటి హిట్‌ మూవీ తర్వాత మళ్లీ విజయ్‌-పరశురామ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి.

8

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ అగ్ర నిర్మాత దిల్ రాజు, శిరీష్, వాసు వర్మ కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

9

విజయ్‌ డ్రెస్‌ చూసి అంతా అవాక్క్‌ అవుతున్నారు. అతడి ప్యాంట్‌ చూసి ఇదేం ప్యాంట్‌ అబ్బా అంటున్నారు. ఇంతకి ఇది లుంగీనా, ప్యాంటా విజయ్‌ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు

10

ముంబై ఎయిర్ పోర్టు విజయ్ దేవరకొండ సందడి. వైరెటీ డ్రెస్ లో షాకిచ్చిన ఫ్యామిలీ స్టార్

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Vijay Devarakonda Latest Look: ముంబై ఎయిర్‌పోర్టులో విజయ్‌ సందడి - 'ఫ్యామిలీ స్టార్‌' డ్రెస్‌ ఏంటీ ఇలా ఉంది!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.