Puri Jagannadh Birthday: గోవాలో పూరి బర్త్ డే సెలబ్రేషన్స్.. వైరలవుతోన్న ఫోటోలు..
(Photo Courtesy: Puri Connects) మూడు, నాలుగు నెలల్లో సినిమాలు తీసేసి సూపర్ సక్సెస్ లు అందుకోవడం పూరి స్టైల్.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Photo Courtesy: Puri Connects) పూరి సినిమాల్లో హీరోల పాత్రలు చాలా స్పెషల్ గా ఉంటాయి.
(Photo Courtesy: Puri Connects) ప్రస్తుతం ఆయన 'లైగర్' సినిమాను తెరకెక్కిస్తున్నారు.
(Photo Courtesy: Puri Connects) ఇదిలా ఉండగా.. ఈరోజు పూరి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు.
(Photo Courtesy: Puri Connects) గోవాలో ఆయన బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించింది 'లైగర్' టీమ్.
(Photo Courtesy: Puri Connects) చిత్రయూనిట్ తో పాటు ఛార్మి, విజయ్ దేవరకొండ కూడా ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.
(Photo Courtesy: Puri Connects) ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(Photo Courtesy: Puri Connects) పూరి పుట్టినరోజు వేడుకలు