Ramcharan@14: రామ్ చరణ్ తొలి చిత్రం ‘చిరుత’ షూటింగ్ అరుదైన చిత్రాలు
(Image Credit: Puri Jagannath and RC Fans/Twitter) మెటా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసినిమా చిరుత విడుదలై నేటికి సరిగ్గా పద్నాలుగేళ్లు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Image Credit: Puri Jagannath and RC Fans/Twitter) 2007, సెప్టెంబర్ 28న చిరుత విడుదలై హిట్ టాక్ సంపాదించుకుంది. మెగాస్టర్ చిరంజీవి వారసుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన చెర్రీ తొలి సినిమాలోనే అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు.
(Image Credit: Puri Jagannath and RC Fans/Twitter) ఎంతోమంది తెలుగు ప్రేక్షకులు చిరుత సినిమాతో రామ్ చరణ్ కు వీరాభిమానులయ్యారు.
(Image Credit: Puri Jagannath and RC Fans/Twitter) ఈ సినిమాకు దర్శకత్వం వహించిన పూరీ జగన్నాథ్ పుట్టినరోజు కూడా ఇదే రోజు.
(Image Credit: Puri Jagannath and RC Fans/Twitter) పూరీ తొలి సినిమా బద్రి. దేశముదురు, పోకిరి, బద్రి, ఇడియట్... వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు పూరీ.
(Image Credit: Puri Jagannath and RC Fans/Twitter) చిరుత సినిమాతో చెర్రీకి మంచి బ్రేక్ ఇచ్చారు డెరైక్టర్ పూరీ జగన్నాథ్.