Mirnaliniravi Photos: మృణాళిని రవి కిల్లింగ్ లుక్స్
ABP Desam | 06 Jun 2022 03:50 PM (IST)
1
రెండేళ్ల క్రితం సూపర్ డీలక్స్ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన మృణాళిని రవి 'గద్దలకొండ గణేష్' సినిమాలో నటనతో మెప్పించింది. ఆ సినిమా హిట్టైనప్పటికీ అమ్మడికి టాలీవుడ్ లో అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో తమిళ ఇండస్ట్రీకి చెక్కేసిన బ్యూటీ రీసెంట్ గా విశాల్-ఆర్య 'ఎనిమి'లో నటించింది.
2
సోషల్ మీడియాలో డబ్‌స్మాష్ వీడియోలు చూసిన త్యాగరాజన్ కుమార్ రాజా ఆమెకు సూపర్ డీలక్స్ సినిమాలో ఛాన్సిచ్చాడు. అందంతో పాటూ నటనలోనూ మృణాళినికి మంచి మార్కులే పడ్డాయి.
3
మృణాళిని రవి (Image Credit: Mirnaliniravi/Instagram)
4
మృణాళిని రవి (Image Credit: Mirnaliniravi/Instagram)
5
మృణాళిని రవి (Image Credit: Mirnaliniravi/Instagram)
6
మృణాళిని రవి (Image Credit: Mirnaliniravi/Instagram)