✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Singer Srilalitha Engagement: పెళ్లి పీటలు ఎక్కబోతున్న మరో టాలీవుడ్‌ సింగర్‌ - నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

Sneha Latha   |  24 Apr 2024 09:09 PM (IST)
1

Singer Srilalitha Engagement Photos: ఇటీవల సినీ సెలబ్రేటీలంత వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. స్టార్‌ హీరోయిన్స్‌ నుంచి ప్లే బ్యాక్‌ సింగర్స్‌, నటీనటులు ఇలా ఎవరో ఒకరు పెళ్లి కబురు చెబుతున్నారు.

2

ఇటీవల ప్రముఖ టాలీవుడ్‌ సింగర్‌ హారిక నారాయణ్‌ ప్రియుడిని పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగెపెట్టింది. అయితే తాజాగా మరో టాలీవుడ్‌ సింగర్‌ కూడా పెళ్లి సిద్ధమైంది. ఆమె శ్రీ లలిత. ఈ పేరు చెప్పగానే వెంటనే గుర్తు పట్టకపోవచ్చ.

3

కానీ, కాంతార సింగర్‌ అనగానే టక్కున చెప్పేస్తారు. కాంతారలో ఎక్కువగా వినిపించిన సాంగ్‌ 'వరహారూపం'. రియల్‌ సాంగ్‌ ఎవరూ పాడారో పెద్దగా పరిచయం లేదు. కానీ యూట్యూబ్‌లో ఈ పాటతో శ్రీలతిత సెన్సేషన్‌ అయ్యింది.

4

దాదాపు 8.5 మిలియన్ వ్యూస్‌తో ఆమె పాడిన పాట ట్రెండింగ్‌లో నిలిచింది. అతి చిన్న వయసులో సింగర్‌గా మారిన శ్రీలలిత ఇప్పుడు పెళ్లీ పీటలు ఎక్కబోతుంది. సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకుని ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

5

వీటికి జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు.. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు.. ఆనాడు ఎవరూ.. అనుకోనిది..ఇనాడు మనకు.. నిజమైనది.. ఆ రామాయణం...మన జీవన పారాయణం' అని చెబుతూ తనకు కాబోయే వాడిని పరిచయం చేసింది.

6

ఇక శ్రీలలిత పెళ్లి కబురు చెప్పడంతో అంతా అవాక్క్‌ అవుతున్నారు. మూడున్నర ఎళ్లలోనే గాయనీగా పరిచయమైన శ్రీలలిత ఇప్పడు పెళ్లి వయసుకు ఎదిగిందా? పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

7

ఇక మూడున్నరేళ్ల వయసులోనే ఓ స్టేజీపై పద్యం చెప్పమని అడగడంతో శ్రీలలిత'లింగాష్టకం' పాడి అందరినీ ఆశ్చర్యపరిచింది.

8

కాగా లిటిల్‌ చాంప్స్‌, పాడుతా తీయగా, స్వరాభిషేకం.. వంటి పలు సింగింగ్‌ రియాలిటీ షోల్లో పాల్గొన్న శ్రీలలిత మ్యూజిక్‌లో ఎంఏ పూర్తి చేసింది. ప్రస్తుతం తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ పాటలు పాడుతూ అలరిస్తోంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Singer Srilalitha Engagement: పెళ్లి పీటలు ఎక్కబోతున్న మరో టాలీవుడ్‌ సింగర్‌ - నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.