krithi shetty: కుర్రాళ్ల గుండెల్లో 'ఉప్పెన' సృష్టిస్తోన్న కృతి శెట్టి
(Image Credit/ krithi shetty Instagram)'ఉప్పెన' ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ సంపాదించుకున్న బ్యూటీ కృతిశెట్టి. ఓ వైపు సినిమాలు, మరోవైపు ప్రకటనలతో మాంచి జోరుమీదుంది. అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే కృతి తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసింది.
(Image Credit/ krithi shetty Instagram)బుల్లితెరపై బాలనటిగా అడుగుపెట్టి ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో నటించిన కృతి శెట్టి ప్రస్తుతం హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతోంది. లింగు స్వామి దర్శకత్వంలో రామ్ సరసన హీరోయిన్ గా, నానితో శ్యామ్ సింగరాయ్ లో హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు యంగ్ హీరో సుధీర్ బాబు 'ఆ అమ్మాయి గురించి చెప్పాలని ఉంది' అనే సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది.
(Image Credit/ krithi shetty Instagram) కృతి శె
(Image Credit/ krithi shetty Instagram) కృతి శె
(Image Credit/ krithi shetty Instagram) కృతి శె
(Image Credit/ krithi shetty Instagram) కృతి శె