Upasana Kamineni: సిల్కు చీరలో బేబీ బంప్‌ను కవర్ చేసిన ఉపాసన కామినేని
ABP Desam | 14 Mar 2023 02:19 PM (IST)
1
ఆరు నెలల గర్భవతి అయిన ఉపాసన ఆస్కార్ అవార్డుల వేడుకలో సిల్కు చీరలో మెరిసింది.
2
బేబీ బంప్ బయటికి కనిపించకుండా ఆమె చీరతోనే కవర్ చేసింది. అవార్డుల వేడుకకు వెళ్లేందుకు వైద్యులు జయంతి రెడ్డి, బీనా నాయక్ తనను సిద్ధం చేశారని వివరించారు.
3
ఆ చీరను హైదరాబాద్‌లోనే ప్రత్యేకంగా సిద్ధం చేయించారు ఉపాసన.
4
ఉపాసన కామినేని ఫోటోలు
5
ఉపాసన కామినేని ఫోటోలు
6
ఉపాసన కామినేని ఫోటోలు