Sonal Chauhan Photos: సైజ్ జీరో సోనాల్ న్యూ పిక్స్
ABP Desam | 14 Mar 2023 12:13 PM (IST)
1
లెజెండ్ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సోనాల్ తరువాత డిక్టేటర్, రూలర్ సినిమాల్లో నటించింది
2
పండుగ చేస్కో, సైజ్ జీరో సినిమాల్లో నటించినా పెద్దగా కలసిరాలేదు. (Image credit: Sonal Chauhan/Instagram)
3
నాగార్జున-ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో వచ్చిన 'ది ఘోస్ట్' (The Ghost) లో నటించింది (Image credit: Sonal Chauhan/Instagram)
4
అవకాశాలు వస్తున్నాయి కానీ చెప్పుకోదగిన స్థాయిలో హిట్టందుకోవడం సక్సెస్ అవడం లేదు సోనాల్....
5
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తోంది (Image credit: Sonal Chauhan/Instagram)
6
సోనాల్ చౌహాన్ (Image credit: Sonal Chauhan/Instagram)