Pavithra Jayaram Photos: శివగామి to టీవీ సెలబ్రిటీలతో 'త్రినయని' తిలోత్తమ - రోడ్డు యాక్సిడెంట్‌లో మరణించిన పవిత్ర ఫోటోలు
Pavitra Jayaram Instagram Photos: 'బాహుబలి' సినిమాలో శివగామిగా అద్భుతమైన నటన ప్రదర్శించిన రమ్యకృష్ణతో ఉన్నది నటిని గుర్తు పట్టారు కదా! 'త్రినయని' సీరియల్ లో తిలోత్తమ క్యారెక్టర్ చేసిన పవిత్రా జయరామ్. ఇటీవల ఆవిడ రోడ్డు యాక్సిడెంట్ లో మరణించారు. పలువురు సెలబ్రిటీలతో ఆవిడ దిగిన ఫోటోలు (Image Courtesy: pavithra_jayram_ / Instagram)
సీనియర్ హీరో, నటుడు మురళీ మోహన్ తో పవిత్రా జయరాం. జీ టీవీ ఛానల్ నిర్వహించిన ఒక అవార్డుల కార్యక్రమంలో ఆవిడ కలిశారు. (Image Courtesy: pavithra_jayram_ / Instagram)
త్రినయని సీరియల్ హీరో హీరోయిన్లు చందు బి గౌడ, ఆషికా గోపాల్ పదుకునేతో పవిత్రా జయరాం (Image Courtesy: pavithra_jayram_ / Instagram)
తెలుగు నటి శ్రీప్రియతో పవిత్రా జయరాం (Image Courtesy: pavithra_jayram_ / Instagram)
త్రినయని సీరియల్ హీరో చందు బి గౌడతో పవిత్రా జయరాం (Image Courtesy: pavithra_jayram_ / Instagram)
త్రినయని సీరియల్ 1200లకు పైగా ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. అయితే, ఆ సీరియల్ 800 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ టీంతో పవిత్రా జయరాం దిగిన ఫోటో (Image Courtesy: pavithra_jayram_ / Instagram)
త్రినయని సీరియల్ చేస్తున్న సమయంలో చంద్రకాంత్ తో పవిత్రా జయరాంకు పరిచయమైంది. అది ప్రేమగా మారి సహ జీవనానికి దారి తీసింది. సీరియల్ చేసే సమయంతో భావనతో చందు, పవిత్ర దిగిన ఫోటో (Image Courtesy: pavithra_jayram_ / Instagram)
త్రినయని సీరియల్ సహ నటి దుర్గాశ్రీతో పవిత్రా జయరాం (Image Courtesy: pavithra_jayram_ / Instagram)
టీవీ షో చేసినప్పుడు యాంకర్ ఉదయభాను, గాయకుడు రేవంత్ తో పవిత్రా జయరాం (Image Courtesy: pavithra_jayram_ / Instagram)
పవిత్రా జయరాం ఫోటోలు (Image Courtesy: pavithra_jayram_ / Instagram)