✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Tejaswini Amardeep Photos: కుందనాలబొమ్మ ఈ కోయిలమ్మ - ఇంతందం స్మాల్ స్క్రీన్ కే పరిమితమైపోయిందా!

RAMA   |  12 Jun 2024 01:06 PM (IST)
1

కన్నడ 'బిలి హెండి' సీరియల్ తో స్మాల్ స్క్రీన్ పై కెరీర్ ప్రారంభించిన కన్నడ బ్యూటీ తేజస్విని గౌడ...కోయిలమ్మ సీరియల్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకుకు దగ్గరైంది...ఈ సీరియల్ లో అందమైన కోయిలమ్మగా చిన్నగా నటించి మెప్పించింది...

2

'సుందరి నీయుమ్ సుందరన్ నానుమ్' అనే తమిళ సీరియల్‌ లో నటించిన తేజస్విని గౌడ..ప్రస్తుతం 'C/Oఅనసూయ' సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తోంది.

3

సిరి సిరి మువ్వలు, జానకి కలగనలేదు సీరియల్స్ లో హీరోగా నటించిన అమర్ దీప్ చౌదరిని ప్రేమ వివాహం చేసుకుంది తేజస్విని గౌడ. పెళ్లివరకూ కూడా ఇద్దరూ ప్రేమించుకున్నారన్న విషయం కూడా బయటకు తెలియకుండా జాగ్రత్తపడ్డారిద్దరు.

4

పద్ధతిగా కనిపించే తేజూ ఎక్కువగా లంగాఓణీలు, శారీస్ లోనే సందడి చేస్తుంటుంది. లేటెస్ట్ గా శారీలో పిక్స్ షేర్ చేసింది తేజస్విని.. కోయిలమ్మ ఎంత అందంగా ఉందో అంటూ నెటిజన్లు కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు

5

తేజస్విని గౌడ (image credit / Tejaswini Gowda Instagram)

6

తేజస్విని గౌడ (image credit / Tejaswini Gowda Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Tejaswini Amardeep Photos: కుందనాలబొమ్మ ఈ కోయిలమ్మ - ఇంతందం స్మాల్ స్క్రీన్ కే పరిమితమైపోయిందా!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.