బుల్లి గౌనులో శ్రీముఖి అందాలు - చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
ABP Desam | 21 Jul 2023 08:22 PM (IST)
1
గ్లామరస్ యాంకర్ శ్రీముఖికి బుల్లితెరపై ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
2
బుల్లితెరపై టీవీ షోల్లో తన యాంకరింగ్ తో పాటు గ్లామర్ తోనూ అదరగొడుతుంది.2
3
ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న నీతోనే డాన్స్ అనే షోకి యాంకర్ గా చేస్తున్న శ్రీముఖి తన గ్లామర్ షో తో మెస్మరైజ్ చేస్తుంది.
4
ఇక సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్స్ ని ఆకట్టుకుంటుంది.
5
శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
6
శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.