‘కల్కి 2898 ఏడీ’ నుంచి స్పెషల్ పిక్స్ - మీరు చూశారా?
ABP Desam
Updated at:
21 Jul 2023 04:33 PM (IST)
1
‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్ ను అమెరికాలో రిలీజ్ చేశారు మేకర్స్.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇందుకోసం మూవీ టీమ్ అంతా అమెరికా వెళ్లింది.
3
అక్కడ ప్రభాస్, కమల్ దిగిన ఫోటోలను వైజయంతీ మూవీస్ షేర్ చేసింది.
4
కమల్ హాసన్ ఈ మూవీలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.
5
అమెరికాలో ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
6
ఈవెంట్ లో మూవీలో కీ రోల్ పోషించిన రైడర్స్ గెటప్స్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు.
7
కార్యక్రమంలో Now Begins The End అంటూ బ్యానర్స్ పట్టుకొని ఈ రైడర్స్ సందడి చేశారు.
8
ఈ రైడర్స్ తో పలువురు ఆడయన్స్ ఫోటోలు కూడా దిగారు.
9
ఈ రైడర్స్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.