Sreemukhi Photos: చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
శ్రీముఖి పదహారణాల తెలుగు అమ్మాయి. బుల్లితెర రాములమ్మ అని ఆమెను ఫ్యాన్స్ ముద్దుగా పిలుస్తారు. మోడ్రన్ డ్రస్ లలో ఎక్కువ కనిపించినా... ఆమె డ్రసింగ్ స్టైల్ మ్యాగ్జిమమ్ ట్రెడిషనల్ ప్యాటర్న్ లో ఉంటుంది. లేటెస్టుగా ఒక టీవీ షో కోసం ఆవిడ ఎలా స్టైలింగ్ అయ్యారో ఫొటోల్లో చూడండి. (Image Courtesy: sreemukhi / Instagram)
చుడిదార్ కు శ్రీముఖి డిఫరెంట్ టచ్ ఇచ్చారు. టాప్ వరకు ఒక టైపు ఆఫ్ క్లాత్ వాడారు. టాప్ కింద భాగంలో బ్లాక్ క్లాత్ తో ప్లెయిన్ గా ఎటువంటి డిజైన్ లేకుండా చూసుకున్నారు. ఎల్లో బాటమ్ మీద ఈ టాప్ డిఫరెంట్ లుక్ ఇచ్చిందని చెప్పాలి. (Image Courtesy: sreemukhi / Instagram)
బుల్లితెరపై అనేక షోలు హోస్ట్ చేసిన శ్రీముఖి... ప్రజెంట్ 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' షో హోస్ట్ చేస్తున్నారు. అది కాకుండా మరో డ్యాన్స్ షో 'సూపర్ జీడీ'కి కూడా హోస్ట్ చేస్తున్నారు. (Image Courtesy: sreemukhi / Instagram)
ఒకవైపు టీవీ షోలు చేస్తూ... మరో వైపు సినిమాల్లో మెయిన్, ఇంపార్టెంట్ రోల్స్ వచ్చినప్పుడు చేస్తున్నారు. చిరంజీవి 'భోళా శంకర్' సినిమాలో ఆవిడ ఒక రోల్ చేశారు. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. (Image Courtesy: sreemukhi / Instagram)
శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: sreemukhi / Instagram)
శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: sreemukhi / Instagram)