Karthika Deepam 2 Monitha: కార్తీకదీపం సీజన్ 2 లో మోనిత ఎంట్రీ ఇస్తుందా లేదా - ఇదిగో క్లారిటీ!

image credit: ShobhaShetty/Instagram
కార్తీకదీపం 2 వస్తోందనగానే పాత టీమ్ మొత్తం ఉన్నారా లేరా అనే డిస్కషన్ జరుగుతోంది.
ఇప్పటికే డాక్టర్ బాబు, వంటలక్క ఫిక్స్ అయిపోయారు. మరి మోనిత ఉందా లేదా అనే డిస్కషన్ జరుగుతోంది..దీనిపై క్లారిటీ ఇచ్చేసింది శోభాశెట్టి..
ఇదే విషయం చాలా మందికి మోనితని ట్యాగ్ చేసి అడుగుతున్నారట. ఎట్టకేలకు స్పందించిన శోభాశెట్టి..కార్తీకదీపం 2 సీరియల్‌లో తాను లేనని చెప్పేసింది
లైఫ్‌లో మోనిత లాంటి అవకాశం ఒకే ఒక్కసారి వస్తుంది...మళ్లీ ఇలాంటి ఛాన్స్ వస్తుందో లేదో చెప్పలేను...వస్తే మాత్రం మిస్ చేసుకోను అంది
ఇంత సపోర్ట్ దొరికింది..ఇంత ఫాలోయింగ్ పెరిగిందంటే కారణం కార్తీకదీపంలో మోనిత పాత్రే అన్న శోభా శెట్టి...త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ గురించి చెబుతానంది
ప్రస్తుతానికి అయితే మోనిత పాత్ర కార్తీకదీపం 2 లో లేనట్టే.. మరి స్టోరీ డిమాండ్ చేస్తే ఎంటర్ చేస్తారేమో చూడాలి..
శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)
శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)