Ashmita Karnani Photos: ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అన్నట్టున్న అస్మిత

image credit : Ashmita Karnani /Instagram
తెలుగులో దాదాపు 15 సీరియల్స్ కు పైగా నటించి సీరియల్ నటి అష్మిత కర్ణని. ఈటీవీలో ప్రసారమైన పద్మవ్యూహం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.
మురారి, అపుడప్పుడు, మధుమాసం, అతిథి, కలెక్టర్ గారి భార్య ..సినిమాల్లో అస్మిత నటించింది.
పెళ్లి చేసుకొని సెటిల్ అయిన అస్మిత ఓ బుల్లితెరపై బిజీగా ఉంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే అస్మిత ఎప్పటికప్పుడు ఫొటోస్ షేర్ చేస్తుంటుంది.
అష్మిత 1980, సెప్టెంబరు 29న రాజస్థాన్‌లో జన్మించింది. డిగ్రీ వరకు చదువుకుంది. అష్మిత చిన్నప్పుడే తన ఫ్యామిలీ హైదరాబాద్ లో సెటిలైంది.
అస్మిత కర్ణని (image credit : Ashmita Karnani /Instagram)
అస్మిత కర్ణని (image credit : Ashmita Karnani /Instagram)
అస్మిత కర్ణని (image credit : Ashmita Karnani /Instagram)
అస్మిత కర్ణని (image credit : Ashmita Karnani /Instagram)