Pranitha Subhash: అమ్మ కావడమే వరం, బేబీ బంప్‌తో ప్రణీత ఫోటోషూట్
ABP Desam
Updated at:
23 May 2022 10:36 AM (IST)
1
తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో మెరిసిన హీరోయిన్ ప్రణీత సుభాష్. త్వరలో తల్లి కాబోతోంది. ఆ ఆనంత క్షణాలను భర్తతో సెలెబ్రేట్ చేసుకుంటోంది -Image Credit: Pranitha Subhash/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
మరో రెండు నెలల్లో డెలివరీ అవ్వబోతోంది. ఈలోపే మెటర్నిటీ ఫోటో షూట్ లో పాల్గొంది. -Image Credit: Pranitha Subhash/Instagram
3
అందమైన క్షణాలు అంటూ మురిసిపోతోంది కాబోయే అమ్మ. -Image Credit: Pranitha Subhash/Instagram
4
భర్తతో ప్రణీత సుభాష్ -Image Credit: Pranitha Subhash/Instagram
5
ప్రణీత సుభాష్ అందమైన ఫోటోలు -Image Credit: Pranitha Subhash/Instagram
6
ప్రణీత సుభాష్ అందమైన ఫోటోలు -Image Credit: Pranitha Subhash/Instagram