Bigg Boss 7 Amardeep Chowdary : బిగ్ బాస్ హౌజ్ లో అమరదీప్ ఆట ఎలా ఉండబోతోంది!
ABP Desam | 03 Sep 2023 12:47 PM (IST)
1
జానకి కలగనలేదు సీరియల్ తో స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులకు చేరువైన రామ అసలు పేరు అమర్ దీప్ చౌదరి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 హౌజ్ లో సభ్యుడిగా ఎంట్రీ ఇస్తున్నాడుట
2
ఆల్రెడీ బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లొచ్చిన అరియానా, సొహైల్, అషు రెడ్డి, అవినాష్ వీళ్లంతా అమర్ దీప్‌కి మంచి ఫ్రెండ్స్ కూడా. అమర్ దీప్ కాస్త జాగ్రత్తగా ఆట ఆడితే మాత్రం టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్‌లు లేకపోలేదు. అటు సీరియల్ ఫ్యాన్స్ ఉండనే ఉన్నారు
3
అమరదీప్ (Image Credit: Amardeep Chowdary/ Instagram)
4
అమరదీప్ (Image Credit: Amardeep Chowdary/ Instagram)
5
అమరదీప్ (Image Credit: Amardeep Chowdary/ Instagram)
6
అమరదీప్ (Image Credit: Amardeep Chowdary/ Instagram)
7
అమరదీప్ (Image Credit: Amardeep Chowdary/ Instagram)