✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Satyabhama Serial : 'సత్యభామ' సీరియల్ సూపర్ క్యూట్ జోడీ క్రిష్-సత్య గురించి ఈ విషయాలు తెలుసా!

RAMA Updated at: 17 Aug 2024 11:58 AM (IST)
1

ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో యష్-వేదగా స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులతో ఫుల్ మార్క్స్ వేయించుకున్న జోడీ నిరంజన్-దెబ్ జానీ మోదక్ ఇప్పుడు సత్యభామ సీరియల్ లో నటిస్తున్నారు. ఈ సీరియల్ క్రిష్ గా నిరంజన్..సత్యగా దెబ్జానీ మోదక్ నటిస్తోంది

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

ప్రస్తుతం సీరియల్ అమ్మవారికి బోనం సమర్పించడం చుట్టూ నడుస్తోంది..సత్య బోనం ఇవ్వకుండా చేసేందుకు రంగంలోకి రౌడీలు దిగితే.. వారికి చెక్ పెట్టాడు క్రిష్. ఎట్టకేలకు సత్యకు బోనం సమర్పించే అవకాశం వచ్చింది

3

మరోవైపు ఈ హడావుడి అంతా అయ్యేసరికి సత్యకు జ్వరం రావడంతో క్రిష్ అల్లాడిపోతుంటాడు. ఇదంతా L O V E అని సత్య మురిసిపోతోంది

Continues below advertisement
4

నేను నీకు తగను అన్నట్టు క్రిష్ ఎప్పటికప్పుడు తప్పుకునే ప్రయత్నం చేస్తుంటే..సత్యమాత్రం బంధాన్ని మరింత గట్టిగా ముడేస్తోంది. ఇప్పటికే ఓ సీరియల్ లో మంచి జోడీ అనిపించుకున్న వీళ్లిద్దరూ సత్యభామ సీరియల్ లోనూ సూపర్ జోడీగా క్రేజ్ సంపాదించుకున్నారు

5

స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులను మెప్పిస్తున్న టాప్ 5 సీరియల్స్ లో సత్యభామకు స్థానం ఉంది. ఏదేమైనా ఈ సీరియల్ లోనూ మంచిజోడీగా వీళ్లిద్దరిదీ ఎన్నెన్నో జన్మల బంధం అనిపించుకున్నారని అంటున్నారు సీరియల్ లవర్స్...

6

1996 ఆగస్టులో జన్మించిన నిరంజన్ బెంగళూరులోనే చదువుకున్నాడు. తల్లి టీచర్, తండ్రి క్యాటరింగ్ బిజినెస్ చేసేవాడు. చిన్నప్పటి నుంచీ ఆర్మీలో జాయిన్ అవ్వాలనే కోరిక ఉండేది..కానీ ఓయాక్సిడెంట్ లో లిగిమెంట్ దెబ్బతిని ఆ కలకు దూరమయ్యాడు...ఇప్పుడు స్మాల్ స్క్రీన్ హీరోగా వెలుగుతున్నాడు

7

దెబ్జానీ మోదక్ కూడా బెంగాలీ, తమిళం సీరియల్స్ తో పాపులార్టీ సంపాదించుకుంది..ఇప్పుడు తెలుగు సీరియల్స్ లో వెలుగుతోంది

8

సత్యభామ సీరియల్ (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

NEXT PREV
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Satyabhama Serial : 'సత్యభామ' సీరియల్ సూపర్ క్యూట్ జోడీ క్రిష్-సత్య గురించి ఈ విషయాలు తెలుసా!
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.