✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Satyabhama Serial Today October 2nd: క్రిష్ జన్మ రహస్యం తెలుసుకునే ప్రయత్నంలో సత్య .. మహదేవయ్యకి కౌంట్ డౌన్ - సత్యభామ సీరియల్ అక్టోబరు 02 ఎపిసోడ్ హైలెట్స్!

RAMA   |  02 Oct 2024 09:04 AM (IST)
1

సత్య అన్నింటికీ అడ్డుగా ఉంది..తనని చంపేద్దామని రుద్ర మహదేవయ్యతో అంటాడు. చిన్నా తన చేయి జారకుండా ఉండేందుకు సత్య అనే ఐస్ క్రీమ్ అందించా..సత్య ఈ ఇంటికి రావడం, నందిని ఆ ఇంటికి వెళ్లడం తనకు కలిసొచ్చిందని..MLA అవడం ఖాయం అంటాడు. తనకు తెలియకుండా సత్యపై అటాక్ చేస్తే ఊరుకునేది లేదంటాడు

2

పెళ్లి చూపులకు రెడీ అయిన మైత్రిని చూసి..నందిని హడావుడి చేస్తుంది. మొత్తం అంతా తానే అన్నంత సందడి చేస్తుంది. పెళ్లి చేసి పంపిస్తే మైత్రి ఇంట్లోంచి వెళ్లిపోతుందని ఆనందమా అని సెటైర్ వేస్తాడు. కోపంగా మాట్లాడితే శత్రువు అన్నావ్.. ప్రేమగా మాట్లాడితే ఇలా మాట్లాడుతున్నావ్ అని రివర్సవుతుంది.

3

హీరోలా కనిపించాలని లుక్ మార్చిన రుద్ర అద్దం ముందు నిల్చుని తనను తాను చూసుకుని మురిసిపోతాడు.. హాల్లోకి లాక్కెళ్లి తన భక్త హీరోలా ఉన్నాడంటూ అందరకీ చూపిస్తుంది భార్య రేణుక

4

క్రిష్..తెలుగు మాస్టారు దగ్గరకు వెళ్లి తాను సత్యభామ భర్తని అని పరిచయం చేసుకుంటాడు. గొప్పగొప్పోళ్ల బయోడేటా కలెక్ట్ చేస్తున్నాను. సత్య మీరు చాలా గొప్పోళ్లు అంది..అందుకే అంటాడు క్రిష్. మాస్టారు మీ వయసెంత అని క్రిష్ అడిగితే ఏదీ ఊరికే చెప్పను అంటాడు. క్రిష్ గురు దక్షిణ ఇస్తాను అంటాడు. అప్పుడు పద్యాలు చెప్పిన మాస్టారిని అనుసరించబోయి నవ్వులపాలవుతాడు

5

జయమ్మ క్రిష్‌ జాతకాన్ని దాచటం చూసిన సత్య.. బామ్మా క్రిష్ పుట్టడం మీకు గుర్తుందా అప్పుడు అక్కడే ఉన్నారా అని అడుగుతుంది. పక్కనే ఉన్నానంటూ అప్పట్లో మహదేవయ్యపై జరిగిన అటాక్..తనని, రుద్రని పంపించేసిన విషయం చెబుతుంది జయమ్మ...

6

ఆలోచనలో పడుతుంది సత్య. ఇంతలో చక్రవర్తి కాల్ చేసి క్రిష్ గురించి అడిగి..జాగ్రత్తలు చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఈయన మనకు ఎందుకైనా ఉపయోగపడతారా అనుకుని చక్రవర్తికి కాల్ చేసి ఇంటికి రమ్మని పిలుస్తుంది.

7

సత్య కాల్ చేయడం..చక్రవర్తి ఇంట్లో అడుగుపెట్టడంతో సీరియల్ మరో మలుపు తిరిగినట్టైంది. క్రిష్ గురించి మీరు ఏమైనా నా దగ్గర దాస్తున్నారా అని చక్రవర్తిని అడుగుతుంది... మరోవైపు క్రిష్ తండ్రి ఎవరో నువ్వు తెలుసుకోలేవ్ అంటాడు మహదేవయ్య.. మీ పతనానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని సత్య...సత్యభామ సెప్టెంబరు 03 ఎపిసోడ్ హైలెట్స్ ఇవే కానున్నాయ్...

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Satyabhama Serial Today October 2nd: క్రిష్ జన్మ రహస్యం తెలుసుకునే ప్రయత్నంలో సత్య .. మహదేవయ్యకి కౌంట్ డౌన్ - సత్యభామ సీరియల్ అక్టోబరు 02 ఎపిసోడ్ హైలెట్స్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.