Rashmika Mandanna : తన ప్రేమనంతా వ్యక్తం చేసేసిన రష్మిక మందన్న.. ఎన్నిరకాలుగా Love You చెప్పిందో చూశారా?
రష్మిక మందన్న సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్గానే ఉంటుంది. తాజాగా పలు ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. తన ప్రేమనంతా వ్యక్తం చేసేసింది ఈ అమ్మడు.(Images Source : Instagram/Rashmika Mandanna)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రేమను ఎన్ని రకాలుగా వ్యక్తం చేయాలో.. దాదాపు అన్ని రకాలుగా లవ్యూ చెప్పేసింది. కానీ తను ఎవరికి తన ప్రేమను వ్యక్తం చేసింది ఎవరికంటే...(Images Source : Instagram/Rashmika Mandanna)
తన ఫ్యాన్స్ అందరికీ తన ప్రేమను తెలిపింది రష్మిక. అందుకే నువ్వే మా క్రష్మిక అంటూ ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. (Images Source : Instagram/Rashmika Mandanna)
వివిధ ఫోజుల్లో లవ్ సింబల్స్ క్రియేట్ చేసి.. ఆ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది రష్మిక. వాటికి.. Since I am the only one who can make a heart in a million ways.. 😋😄 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Rashmika Mandanna)
Here are some for you, reminding you all how much I loveeeee youuuuu🧡✨ Here goes - - swipe 👉🏻😋 How was that! 🥰 అంటూ ఒక్కో ఫోటోకి ఒక్కో లవ్ సింబల్ వచ్చేలా ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Rashmika Mandanna)
కొరియన్ సిరీస్ టైప్‌లో లవ్ ఎమోజీలను పెడుతూ రష్మిక క్యూట్ ఫోజులిచ్చింది. ఈ ఫోటోలకు ఆమె అభిమానులు ❤️❤️❤️❤️లతో కామెంట్ సెక్షన్‌ని నింపేస్తున్నారు. (Images Source : Instagram/Rashmika Mandanna)
రష్మిక ఇప్పటివరకు కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో హీరోయిన్గా చేసింది. ప్రస్తుతం తన లిస్ట్‌లో పెద్ద సినిమాలే ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్లో పుష్ప 2 కొన్ని రోజుల్లో విడుదల కానుంది.(Images Source : Instagram/Rashmika Mandanna)