Rhea Chakraborty Photos: అందాల వల విసురుతోన్న వివాదాస్పద బ్యూటీ
ABP Desam | 13 Jul 2022 02:46 PM (IST)

image credit :Rhea Chakraborty/Instagram
1
పదేళ్ల క్రితం 'తూనీగ తూనీగ' సినిమా తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రియా చక్రవర్తి మెల్లమెల్లగా బాలీవుడ్ లో జెండా పాతేసింది. ఇండస్ట్రీలో బిజీ అవుతున్న సమయంలో హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ విషయంలో వివాదాస్పదం అవ్వడంతో కెరీర్ లో కష్టాలు మొదలు అయ్యాయి.
2
ఏకంగా జైలుకు కూడా వెళ్లి వచ్చిన రియా మళ్లీ ఇండస్ట్రీలో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఒకటి రెండు ప్రాజెక్ట్ ల్లో నటిస్తున్న ఈ అమ్మడు త్వరలోనే మరిన్ని ప్రాజెక్టులకు సైన్ చేయబోతోందట.
3
ఇధే సమయంలో సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటోంది.
4
రియా చక్రవర్తి (image credit :Rhea Chakraborty/Instagram)
5
రియా చక్రవర్తి (image credit :Rhea Chakraborty/Instagram)
6
రియా చక్రవర్తి (image credit :Rhea Chakraborty/Instagram)