Intinti Gruhalakshmi Prashanthi: 'గృహలక్ష్మి' లో కుట్రలు, కుతంత్రాలకు కేరాఫ్ అయిన లాస్య ఫొటోస్
ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో నెగటివ్ పాత్రలో నటిస్తోన్న ప్రశాంతి... అందం,అభినయంతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రశాంతి బడా స్టార్స్ ని ఇంటర్యూ చేసింది. 'అనగనగా అలా జరిగింది', 'ఎఫైర్', 'లైన్' సినిమాల్లో నటించిన ప్రశాంతి టీవీ సీరియల్స్‌లో విలన్ రోల్స్ లో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
స్క్రీన్ పై వయసుకి మించిన పాత్రలు చేస్తున్న ప్రశాంతి.. ఎప్పటికప్పుడు ఇన్ స్టా గ్రామ్ లో ఫొటోస్ షేర్ చేస్తుంటుంది.
గృహలక్ష్మి లాస్య ( ప్రశాంతి) (Image Credit: Prashanthi/Instagram)