Brahmamudi Deepika Rangaraju: ''బ్రహ్మముడి'' కావ్య (దీపిక) ఫొటోస్
బ్రహ్మముడి సీరియల్‌లో హీరో రాజ్(మానస్)తో ఎప్పుడూ గొడవపడే 'కావ్య' అసలు పేరు దీపిక రంగరాజు. ఆత్మగౌరవం ఉన్న అమ్మాయిగా, కుటుంబ బాధ్యతలు బరువు అనుకోకుండా మోస్తూ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది దీపిక.
దీపికా మోడల్, నటి. 1996లో పుట్టిన దీపికా తమిళనాడు చెన్నైలోనే పెరిగింది. న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించి తమిళ చిత్రం ఆరడి (2019)లో తొలిసారిగా నటించింది. ఆ తర్వాత తమిళ సీరియల్ 'చితిరం పెసుతడి' తో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది.
బెంగాలీ సీరియల్ ‘గట్చోరా’కి రీమేక్ అయిన 'బ్రహ్మముడి' ఈ సీరియల్ లో మానస్, దీపిక రంగరాజు , హమీదా, కిరణ్ కాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు..
'బ్రహ్మముడి' సీరియల్ దీపికా రంగరాజు (Image Credit: Deepika Rangaraju/Instagram)