కార్ లో మౌనీ రాయ్ సెల్ఫీ - ఫోటోలు వైరల్
ABP Desam | 29 Jul 2023 06:23 PM (IST)
1
మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేసిన మౌని రాయ్ ఆ తర్వాత హిందీలో టీవీ సీరియల్స్ ద్వారా పాపులర్ అయింది.mage 1
2
ముఖ్యంగా హిందీలో ఈమె చేసిన 'నాగిన్' అనే సీరియల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదే సీరియల్ ని 'నాగిని' పేరుతో తెలుగు టెలివిజన్ జెమిని టీవీ లో ప్రసారం చేశారు.
3
తెలుగులో కూడా ఈ సీరియల్ కి మంచి ఆదరణ లభించింది. ఇక ఆ తర్వాత పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది.
4
కన్నడ హీరో యశ్ నటించిన 'కేజీఎఫ్ పార్ట్ 1'లో ఓ సాంగ్ లో మెరిసింది. గత ఏడాది విడుదలైన 'బ్రహ్మాస్త్ర' అనే బాలీవుడ్ సినిమాలో నెగిటివ్ రోల్ తో ఆదరగొట్టింది.
5
మౌని రాయ్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
6
మౌని రాయ్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.