చీర కట్టులో 'బ్రో ' హీరోయిన్ కేతికా శర్మ - ఫోటోలు అదుర్స్!

Photo Credit: Ketika/Instagram
'రొమాంటిక్' అనే సినిమాతో తెలుగు వెండి తెరకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కేతిక శర్మ మొదటి సినిమాలోని తన అందాలను ఓ రేంజ్ లో ఆరబోసింది.
సినిమా అంతగా ఆడకపోయినప్పటికీ ఇందులో ఆకాష్ పూరితో కేతిక శర్మ రొమాన్స్ ఓ రేంజ్ లో ఉంటుంది.
దాంతో తన అందాల ఆరబోతతో యూత్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత రీసెంట్ టైమ్స్ లో పంజా వైష్ణవ్ తేజ్ సరసన 'అంగరంగ వైభవంగా' అనే సినిమాలో నటించింది.
ఇక తాజాగా 'బ్రో' సినిమాలో సాయి ధరమ్ తేజ్ కి జోడిగా నటించి ఆకట్టుకుంది. జూలై 28న థియేటర్స్ లో విడుదలైన 'బ్రో ' సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.
కేతికా శర్మ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
కేతికా శర్మ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
కేతికా శర్మ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
కేతికా శర్మ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
కేతికా శర్మ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.