Karthika Deepam Shobhashetty: కార్తీకదీపం డాక్టరమ్మ చీరలో ఎంత సక్కగుందో!

image credit: ShobhaShetty/Instagram
కార్తీకదీపం సీరియల్‌లో మోనిత అనగానే...అమ్మో అంటారు. అంతకుముందు చాలా సీరియల్స్ లో నటించినా కార్తీకదీపంలో విలన్ గా ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.
బుల్లితెరపై విలన్ అయినా రియల్ గా చాలా సున్నితమైన మనసు తనది అంటుంది మోనిత. కార్తీక దీపం సీరియల్ ఆరంభంలో కాస్త బొద్దుగా ఉన్న మోనిత రాను రాను సన్నజాజి తీగలా తయారైంది.
కన్నడలో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా కనిపిస్తున్న శోభా ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తుంటుంది.
శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)