Karthika Deepam Bhavani Chowdary Photos: 'కార్తీకదీపం'లో మోనితను మించి కుట్రలు చేస్తున్న శోభ(భవానీ చౌదరి) ఫొటోస్
కార్తీకదీపం సీరియల్ జనరేషన్ మారిన తర్వాత కూడా బుల్లితెర అభిమానుల్ని అలరిస్తోంది. డాక్టర్ బాబు, వంటలక్క ఉన్నప్పుడు డాక్టర్ బాబు ప్రేమకోసం కుట్రలు చేసే పాత్రలో మోనిత(శోభాశెట్టి) అదరగొట్టేసింది. ఇప్పుడు జనరేషన్ మారిన తర్వాత డాక్టర్ సాబ్ పై రౌడీ బేబీ మనసుపడింది. డాక్టర్ సాబ్ హిమని పెళ్లిచేసుకోవాలి అనుకుంటున్నాడు. వీళ్లిద్దర్నీ పక్కకు తప్పించే నిరుపమ్ ని సొంతం చేసుకునే ప్లాన్ లో ఉంది డాక్టర్ శోభాదేవి.
ముందు జనరేషన్లో డాక్టర్ బాబు కోసం మోనిత ఎన్ని కుట్రలు చేసిందో అంతకుమించి కుట్రలు చేస్తూ విలన్ గా మెప్పిస్తోంది శోభాదేవి.
కార్తీకదీపంలో శోభాదేవిగా నటిస్తోన్న ఈమె అసలు పేరు భవానీ చౌదరి. కార్తీకదీపం సీరియల్ తర్వాత మోనిత (శోభాశెట్టి) క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మరి శోభగా నటిస్తోన్న భవానీ చౌదరికి విలన్ గా ఎన్నిమార్కులు పడతాయో చూద్దాం.
'కార్తీకదీపం' శోభాదేవి (భవానీ చౌదరి)(Image Credit: Bhavani Chowdary/ Instagram)