Karthika Deepam Sushma Kiron: 'కొత్తబంగారులోకం' సినిమాలో ఆ పిల్లే ఇప్పుడు 'కార్తీకదీపం'లో డాక్టర్ సాబ్ తల్లి
కొత్తబంగారులోకం సినిమాలో స్వప్న ఫ్రెండ్ సింధూరపువ్వుని అంటూ రాగసుధ పాత్రలో నవ్వులు పూయించింది సుష్మ. ఆ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా మెప్పించిన సుష్మ ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ లో సౌందర్య కూతురిగా, నిరుపమ్-ప్రేమ్ కి తల్లి స్వప్న గా నటిస్తోంది.
‘గోల’,' హౌస్ ఫుల్' సినిమాల్లో నటించిన సుష్మ ...అభిషేకం, కథలో రాజకుమారి, శివరంజిని, పెళ్లి పుస్తకం సీరియల్స్ లో బుల్లితెరపై పాపులారిటీ సంపాదించుకుంది. సీరియల్ నటుడు రవికిరణ్ ని పెళ్లిచేసుకుని బ్రేక్ తీసుకున్న సుష్మ... కార్తీకదీపం సీరియల్ తో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చింది.
సౌందర్యగా నటిస్తోన్న అర్చన అనంత్ పాత్రకు పోటీనా అన్నట్టు నటిస్తోంది స్వప్న( సుష్మ).
కార్తీకదీపం స్వప్న(సుష్మ కిరణ్) (Image credit: Sushma Kiron/Instagram)