Karthika Deepam Shobhashetty: సీరియల్ లో శూర్పణఖ ఇప్పుడు సీత, కార్తీకదీపం మోనిత లుక్ చూశారా
కార్తీక దీపం సీరియల్‌లో మోనిత క్యారెక్టర్ చాలా పాపులర్ అయింది. శోభా శెట్టి అంటే అందరికీ తెలియకపోవచ్చు కానీ కార్తీకదీపం సీరియల్‌లో మోనిత అనగానే...అమ్మో అంటారు. అంతకుముందు చాలా సీరియల్స్ లో నటించినా కార్తీకదీపంలో విలన్ గా ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.
బుల్లితెరపై విలన్ అయినా రియల్ గా చాలా సున్నితమైన మనసు తనది అంటుంది మోనిత. కార్తీక దీపం సీరియల్ ఆరంభంలో కాస్త బొద్దుగా ఉన్న మోనిత రాను రాను సన్నజాజి తీగలా తయారైంది.
ఎప్పటికప్పుడు అందమైన ఫొటోస్ షర్ చేస్తూ అభిమానుల్ని అలరించే శోభా...రీసెంట్ గా కార్తీకదీపం సీరియల్ నెక్ట్స్ జనరేషన్ మొదలుకావడంతో బయటకు వచ్చేసింది.
శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)